Thursday, 5 November 2026

ఆదిలాబాద్

లారీ బోల్తా: ఇద్దరు మృతి

ఆదిలాబాద్‌: జిల్లాలోని ఇచ్చోడ మండలం మన్నూరు దగ్గర జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్తంభించిన పాలన

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 2 : రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందని అధికారం కోసం ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కుమ్ములాడుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ  సభ్యులు సాయిబాబు ఆరోపించారు. ప్రజల సమస్యను తెలుసుకుని పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా  సీపీఎం చేపట్టిన…

తొందరగా తేల్చండి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 2: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో  కాంగ్రెస్‌ పార్టీ కాలయాపన చేస్తే కాలగర్భంలో కలవడం ఖాయమని ఐకాస నేతుల హెచ్చరించారు. తెలంగాణను కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రీలేదీక్షలు ఆదివారంనాటికి 1064వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా…

ఎవరి లెక్కలు వారివే..

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 2 : ఆర్టీసీ సంస్థలో ఈ నెల 22న జరగునున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. గత ఎన్నికల్లో స్టాప్‌ అండ్‌ వర్క్స్‌ యునియన్‌ ఇప్లాయిస్‌ యునియన్లు కలిసి పోటీ చేసినప్పటికీ…

కోలాహలంగా ప్రచారం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 2 (: ఆర్టీసీ సంస్థలో ఎన్నికల సైరన్‌ మోగింది. ప్రతి రెండు సంవత్సరాల ఒకసారి ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 22న గుర్తింపు సంఘం ఎన్నికలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

సర్వత్రా హర్షాతీరేకం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 2 : డీఏస్సీ-2012 మెరిడ్‌  జాబిత విడుదల ఎప్పుడా ఎప్పుడా అని  ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు జాబిత విడుదల కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెరిడ్‌ జాబితాను శనివారం రాత్రి జిల్లా కలెక్టర్‌ అశోక్‌…

నేడు కాంగ్రెస్‌ ఎస్పీ విభాగం సమావేశం

ఉట్నూరు, ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక పట్టాన్ని అమెదించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజు నర్సింహలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆదివారం ఉట్నూరులోని  ఎంపీడీఓ సమావేశం మందిరంలో ప్రత్యేక సమావేశం  నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌పార్టీ  ఎస్పీసెల్‌ జిల్లాఅధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య…

9నటెక్కిల్‌ ఆఫీసర్స్‌ సంఘం జిల్లా సమావేశం

నిర్మల్‌ ఆంధ్రపదేశ్‌ టెక్కికల్‌ ఆఫీసర్స్‌ సంఘం జిల్లా సమావేశం ఈనెల 9న ఉదయం 10 గంటలకు ్డకడెం జలాశయం సమావేశం హాలులో జరుగుతుందిని సంఘం జిల్లా అధ్యక్షుడు డి. రింనాథ్‌గౌడ్‌ తెలాపారు. అనంతరం సంఘ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.…

జిల్లాలో భరోసా యాత్ర విజయవంతం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 1 : తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డ్డి చేపట్టిన తెలంగాణ భరోసా యాత్ర జిల్లాలో విజయవంతమైంది. రెండు రోజుల పాటు చేపట్టిన ఈ యాత్రలో ఉద్యోగ సంఘాలు, ఐకాస నేతలు,…

‘తెలంగాణ’పై కేంద్రం స్పందించాలి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 1 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సోనియాగాంధీ స్పందించాలని ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు శనివారం నాటికి 1063వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా…