రక్తదానం చేస్తున్న పోలీసులు
ఆదిలాబాద్ : పోలీసుల అమకవీరుల సంస్మరణ వారోత్సవాన్ని పురష్కరించుకొని ఆదిలాబాద్ రిప్స్‌లో టూటౌన్ పోలీసులు రక్తదానం చేశారు ఈకార్యక్రమంలో రిప్స్ డైరెక్టర్ అశోక్ కమలాకర్, ఎస్సై పోలీసులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ : పోలీసుల అమకవీరుల సంస్మరణ వారోత్సవాన్ని పురష్కరించుకొని ఆదిలాబాద్ రిప్స్‌లో టూటౌన్ పోలీసులు రక్తదానం చేశారు ఈకార్యక్రమంలో రిప్స్ డైరెక్టర్ అశోక్ కమలాకర్, ఎస్సై పోలీసులు పాల్గొన్నారు.
టీపీజేఏసి విజయనగర్‌కాలనీ : వచ్చే సంవత్సరం దసరా నాటికి నాలుగు కోట్ల మంది ప్రజల అకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణ కోర్కె సాకారం కావాలని లెతంగాణ పాలిటెక్నిక్ ఐకాస (టీపీజేఏసీ) ప్రతినిధులు బుధవారం మాసాజ్‌ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో…
కాగజ్‌నగర్ : ప్రధాన రహదారి బురదగూడ సమీపంలో బోగ్గు లారీకి ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. దీంతో లారీ పూర్తిగా దగ్దమైంది.అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే లారీ పూర్తిగా కాలిపోయింది.
కాగజ్‌నగర్ : పట్టణంలోని రెవెన్యూ అధికారులు స్వాదీనపరచుకున్న నిత్యావసర సరకులకు మంగళవారం బహిరంగవేలం నిర్వహించారు. 44 కింటాళ్ల బియ్యం, 88 కేజీల శనగలు, 15.84 కేజీల మినపప్పు , 50 కిలోల కందిపప్పుకు అధికారులు వేలం నిర్వహించగా.…
బజార్‌హత్నూర్ : రబీ సాగుకోసం ప్రభుత్వంరాయితీపై శనగ విత్తనాలను అందించాలని. కోరుతూ మండలంలోని రైతులు వ్యవసాయాధికారి శివకుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా రైతులు నంది సర్సయ్య నానం రమణలు మాట్లాడుతూ సాగుకోసం పోలాలు సిద్దం చేసినా…
మందమర్రి: సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాల్లో 25శాతం వాటాచెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మందమర్రిలోని స్థానిక సింగరేణి జనరల్ మేనేజర్ కార్యలయం ఎదుట చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు నిరహార దీక్షకు దిగారు. సోమవరపు సత్యనారాయణ, గుండా…
తలమడుగు: పత్తి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రైతులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేపట్టారు.సుంకిడి, కుతాలాపూర్ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు జిల్లా కేంద్రానికి ర్యాలీగా వెళ్లారు.
బజార్‌హత్నూర్ : మండలంలోని టెంభీ, అనంతపూర్ గ్రామాల్లో వీధి కుక్కల దాడిలో వీధి కుక్కల దాడిలో పలువురు గ్రామస్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జాదవ్‌గోవింద్, కీర్తన, దినేష్‌లను చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని పీఏసీకి తరలించారు. విషయం…
తలమరుగు : పత్తి మద్దతు ధర కల్పించాలని డిమాండు చేస్తూ సోమవారం రైతులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేపట్టారు. సుంకిడి, కుతాలపూర్ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు జిల్లా కేంద్రానికి ర్యాలీగా వెళ్లారు.
లక్ష్మణచంద : మండలంలోని తార్పెల్లిలో విద్యుత్తు కోతలను నిరసిస్తూ సోమవారం ఉదయం గ్రామస్థులు విద్యుత్ అధికారులను నిర్బందించారు. అధికారులు విద్యుత్తు బకాయిల వసూలు కోసం వెళ్లగానే గ్రామస్థుల కోతలపై ప్రశ్నించారు. గత కోంతకాలంగా విద్యుత్తు కోతలతో తల్లడిల్లుతున్న గ్రామస్థులు…