మెదక్ నర్సింగ్ కళాశాల లో వసతులు ఏమీ లేవు రోడ్డెక్కిన విద్యార్థులు
మెదక్ ఏప్రిల్ 10 (జనం సాక్షి )మెదక్ పిల్లి కోటల్ ఉన్న నర్సింగ్ కాలేజ్ హాస్టల్ విద్యార్థినిలు భోజన సదుపాయాలు హాస్టల్ వసతులు సరిగ్గా లేవని గత కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ప్రిన్సిపల్ దురుసుగా వ్యవహరిస్తూ…










