బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీ తో గెలిపించండి
పిట్లం డిసెంబర్ 11(జనం సాక్షి) మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కెసిఆర్ హయాం లో జుక్కల్ నియోజకవర్గంలో తను చేసిన అభివృద్ధిని చూసి సర్పంచ్ ఎన్నికలు బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నీ గెలిపించాలని జుక్కల్ నియోజకవర్గ…










