ఎడిట్ పేజీ

రాహుల్‌ ఆందోళననూ పట్టించుకోవాలి

సీమాంతర ఉగ్రవాదాన్ని భారతీయ జనతాపార్టీ పెంచిపోషిస్తున్నదని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తం వెనుక కేవలం రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయని కొట్టిపారేయలేం. సార్వత్రిక ఎన్నికలకు ఆరునెలల …

నిజమే.. తెలంగాణ ఉద్యమం ప్రళయమే

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చాలా ఆలస్యంగా ఒక నిజాన్ని గుర్తించాడు. అది ఆయన చెప్పినట్టుగా రాష్ట్ర విభజన తుపాను కాదు.. తెలంగాణ ఉద్యమ దాటే ప్రళయంతో సమానం. ముఖ్యమంత్రి …

విశ్వాసాలు సరే.. మూఢ విశ్వాసాలు పట్టుకు వేలాడొద్దు

ఇప్పుడు దేశం మొత్తం ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్‌ జిల్లా దాండియాఖేరా గ్రామం వైపు చూస్తోంది. మన దేశంలోని అన్ని భాషల మీడియా, ఒక్క దేశమేంటీ అంతర్జాతీయ మీడియా మొత్తం …

మైనార్టీలపై దాడులు ఎక్కడ జరిగినా ఖండించాలి

పాకిస్థాన్‌లోని పక్తూన్‌ ఖ్వా రాష్ట్ర రాజధాని పెషావర్‌లోని చారిత్రక చర్చి తాలిబాన్‌ ఆత్మహుతి బాంబర్లు, కెన్యా రాజధాని నైరోబీలోని ఓ షాపింగ్‌ మాల్‌లో అల్‌ఖాయిదా సానుభూతి పరులుగా …

బాబు ఢిల్లీకి ఎందుకు పోయిండు?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మళ్లీ ఢిల్లీ పోయిండు. ఒకప్పుడు యునైటెడ్‌ ఫ్రంట్‌, తర్వాత నేషనల్‌ డెమోక్రాటిక్‌ అలయెన్స్‌లకు కన్వీనర్‌గా కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబునాయుడు ప్రభ …

నా శవ పేటికపై ఉత్సవాలా!

హైదరాబాద్‌ విలీన, స్వతంత్రోత్సవాలు ఎవరి కోసం? ఈ వ్యాసం హసనుద్దీన్‌ అహ్మద్‌ అనే రిటైర్డ్‌ ఐఎఎస్‌ ఆఫీసరు ఒక పుస్తకానికి రాసిన ముందు మాట. ఆయన 1948కు …

చరిత్ర, నిశ్శబ్దాలు

తెలంగాణ దురాక్రమణ దినం సందర్భంగా 2001 సెప్టెంబరు 11న అమెరికన్లను నిర్ఘాంతపరిచింది – మరణాలు, వినాశనం మాత్రమే కాదు, తమ పట్ల ప్రపంచానికి ద్వేషం వుందనే గ్రహించవు. …

విమోచనం కాదు దురాక్రమణ

తెలంగాణ విమోచన దినోత్సవంగా సెప్టెంబర్‌ 17ను నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ, కమ్యునిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా మొదటి నుంచి కోరుతున్నాయి. మధ్యలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు …