బోనమెత్తిన ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బోక్కల గుట్ట శ్రీ శ్రీ శ్రీ గాంధారి మైసమ్మ తల్లి ఆషాడ మాసం బోనాల జాతర సందర్భంగా ఆదివారం చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా…







