Sunday, 8 November 2026

కరీంనగర్

గణేష్‌ నిమజ్జనం రోజున ముస్లిం సేవలు

` మినరల్‌ వాటర్‌, లస్సీ, బాదం మిల్క్‌, కూల్‌ డ్రిరక్స్‌, రోజ్‌ వాటర్‌ అందించాలని ఎంఐఎం నేత గులాం అహ్మద్‌ నిర్ణయం ` మతంలేదు మానవత్వమే..హిందూ.. ముస్లిం భాయి..భాయి ` గంగా తెహజీబ్‌కు కేరాఫ్‌ కరీంనగర్‌ ` మానవత్వమే…

మహనీయుల స్పూర్తితో ప్రజా ఆశీర్వాద యాత్ర – ప్రారంభమైన ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ పాదయాత్ర – భారీ కన్వాయ్‌తో ముత్తారం తరలిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు

జనంసాక్షి, మంథని : బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జెడ్పీ చైర్మన్‌ పుట్టమధూకర్‌ చేపట్టిన ప్రజా ఆశీర్వాద యాత్ర సోమవారం ప్రారంభం అయింది. మంథనిలోని రాజగృహ నుంచి బయలు దేరిన ఆయన ముందుగా రావుల చెరువుకట్ట విశ్వబ్రాహ్మణ వీధిలోని…

కాంగ్రెస్‌ లాగా హావిూలివ్వడం తెలియదు

చేసిందే చెబుతారు..చెప్పిందే చేస్తారు: గంగుల కరీంనగర్‌,సెప్టెంబర్‌22 జనం సాక్షి: ఎం కేసీఆర్‌ చేసేది చెప్తారు.. చెప్పింది చేస్తారని, కాంగ్రెస్‌ లాగా కల్లబొల్లి కబుర్లు చెప్పరని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఎన్నికలు వస్తున్నాయి.. కాంగ్రెస్‌ పార్టీ బోగస్‌ హావిూలు ఇస్తూ…

యూత్ ఫర్ సేవ భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బ్యాగులు మరియు స్టేషనరీ పంపిణీ

యూత్ ఫర్ సేవ మరియు భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కరీంనగర్ లోని గంజి హై స్కూల్లో పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులు, జామెంట్రీ బాక్స్ లు, బుక్స్ లు, కలర్ పెన్సు, పెన్నులు తదితర…

ఛలో కరీంనగర్… అందరూ ఆహ్వానితులే..

తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్స్ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కరీంనగర్ ఫంక్షన్ హాల్, 10 సెప్టెంబరు ఆదివారం, ఉదయం 10:30 గంటలకు, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా.. #ముస్లిం డిక్లరేషన్ ఆవిష్కరణ & సంకల్ప సభ జరుగుతుంది. ఈ…

పోలీస్ ల ముందస్తు చర్యలు..

( ప్రత్యేక ప్రతినిధి / జనం సాక్షి ).. రాబోయే అసెంబ్లీ ఎన్నికల సమయంలో సజావుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు ముందస్తు చర్యలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్‌ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) అధ్యక్షతన…

సీఎం కేసీఆర్ చలవతోనే మైనార్టీలకు 100శాతం సబ్సిడీపై రుణాలు

ముస్లింలు బీఆర్ఎస్ పక్షానే ఉండాలి.. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలి ఎవరూ అధైర్య పడకండి..మైనార్టీ బందు నిరంతర ప్రక్రియ.. అందరికీ సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.. దారుస్సలాంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాఖ్ కు ఆత్మీయ…

వేములవాడలో భక్తుల రద్దీ

రాజన్న సిరిసిల్ల,సెప్టెంబర్‌4  జనం సాక్షి   : వేములవాడ రాజన్న ఆలయాలనికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం సమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొన్నారు. ఈ సందర్భంగా వారు…

ప్రభుత్వ రంగ సంస్థల్లో , విద్యా సంస్థల్లో నిజమైన ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి..

-జాతీయ ఓబీసీ కమీషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారామ్ అహిర్.. జాతీయ ఓబీసీ కమీషన్ చైర్మన్ శ్రీ హన్సరాజ్ గంగారామ్ అహిర్ సోమవారం రామగుండం పర్యటనకు వెళ్తున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి స్వాగతం…

ధర్మపురికి పోటెత్తిన భక్తులు

ధర్మపురి,సెప్టెంబర్‌2 జనం సాక్షి: జగిత్యాల జిల్లా ధర్మపురిలోని  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం శనివారం సందర్భంగా లక్ష్మీ నరసింహుడి దర్శనానికి భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో స్వామివారి దర్శనానికి…