Sunday, 8 November 2026

కరీంనగర్

సర్వసభ్య సమావేశానికి హాజరైన హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి

హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశానికి హాజరైన హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఒడితల సతీష్ కుమార్. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. రాబోయే రోజుల్లోనూ జర్నలిస్టుల సంక్షేమం కోసం…

హామీలు అమలయ్యే వరకు పోరాడుతాం

– జేఏసీ అధ్యక్షులు బాలకృష్ణ డోర్నకల్ అక్టోబర్ 10 జనం సాక్షి శాసన సభలో కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని వీఆర్ఏలు గత డెబ్బై ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్నారు.సోమవారం రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపుమేరకు డోర్నకల్…

సిపిఐ 24వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.

సిపిఐ మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్ హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 10(జనంసాక్షి)అక్టోబర్ 14 నుండి 18 వరకు విజయవాడలో జరిగే సీపీఐ 24వ జాతీయ మహాసభకు మండలంలోని అన్ని ప్రాంతాల సిపిఐ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సిపిఐ…

ఘనంగా వెంకటేశ్వర కళ్యాణం..

టేక్మాల్ జనం సాక్షి అక్టోబర్ 10 టేక్మాల్ మండల  కేంద్రంలో  వెంకటేశ్వర ఆలయంలో వెంకటేశ్వర కళ్యాణం మాజీ ఎంపిటిసి కమ్మరి సిద్దయ్య దంపతుల చేతులమీదగా ఘనంగా నిర్వహిస్తున్నారు.అనంతరం అన్న వితరణ ప్రసాదం  కార్యక్రమం సిద్దయ్య దంపతులు నిర్వహించారు. ఈ…

వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరిచేరవు డాక్టర్ రాజకుమారి

మహాముత్తారం అక్టోబర్10( జనం సాక్షి)  ఈ వర్షాకాలంలో  వైరల్ ఫీవర్ రాకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత తప్పకుండా  ప్రతి ఒక్కరూ పాటించినట్లయితే రోగాలు మన దరిచేరవని డాక్టర్ రాజకుమారి అన్నారు. సోమవారం మండలంలోని వజినేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం…

విద్యార్థులకు డ్రెస్సుల పంపిణీ కార్యక్రమం

చౌడాపూర్,అక్టోబర్ 10( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిమ్య ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు నూతన డ్రెస్సులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల…

నిత్యవసర వస్తువుల ధరలు నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం – మండల మహాసభను జయప్రదం చేయండి

హుజూర్ నగర్ అక్టోబర్ 10 (జనం సాక్షి): రోజు రోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు నియంత్రించడంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోసన…

జర్నలిస్ట్ పై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాడి..

ప్రశ్నించ్చినందుకు చంపుతానని బెదిరింపు. ప్రజలకు సేవ చేయవల్సిన అధికారులే క్రూరంగా ప్రవర్తిస్తారా అక్టోబర్ 10 (జనం సాక్షి) గంగారం మండలం చింతగూడెం గ్రామపరిధిలో జరిగే పోడు భూముల సర్వేలో భాగంగా సోమవారం మనతెలంగాణ రిపోర్టర్ పల్లె సురేష్ పై…

*తహసీల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధం చేసిన నిరసన తెలిపిన వీఆర్ఏలు.*

నేరేడుచర్ల,అక్టోబర్10,(జనంసాక్షి) మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం విఆర్ఏలు దిగ్బంధించారు.గత 78 రోజులుగా వీఆర్ఏలు న్యాయ పరమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేపట్టినా ప్రభుత్వం స్పందించక పోవడంతో తహశీల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధం చేసి అధికారులు కార్యాలయానికి రాకుండా అడ్డుకున్నారు.దీనితో…

నూతనంగా విష్ణు షాపింగ్ మాల్ ప్రారంభించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

కొండమల్లేపల్లి పట్టణంలో నూతనంగా విష్ణు షాపింగ్ మాల్ ప్రారంభించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొండమల్లేపల్లి అక్టోబర్ 10 జనం సాక్షి : కొండమల్లేపల్లి పట్టణంలో సాగర్ రోడ్డులో గల నూతన విష్ణు షాపింగ్ మాల్…