ముంపు గ్రామాల బాధితులకు బండి సంజయ్ చేయూత
బియ్యం, నిత్యవసర సరుకులు అందజేత *బాధితులతో ఫోన్లో మాట్లాడిన ఎంపీ కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) : గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల బాధితులను ఆదుకోవడానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి…









