నిషేధిత గుట్కా స్వాధీనం
పెద్దపల్లి ,నవంబర్17(జనంసాక్షి): సుందిళ్ల గ్రామంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న వ్యక్తిని రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత పొగాకు ఉత్పత్తుల విలువ సుమారు 28,060/- రూపాయలు ఉంటుందని అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ వి.…










