Monday, 9 November 2026

కరీంనగర్

వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

-కలెక్టర్‌ సర్పరాజ్‌ ఆహ్మద్‌ కరీంనగర్‌,అక్టోబర్‌ 23(జ‌నంసాక్షి): వచ్చే పదవతరగతి పరీక్షల్లో జిల్లాలోవందశాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్‌ సర్పరాజ్‌ ఆహ్మద్‌ పేర్కొన్నారు. విద్యాశాఖఅధికారులు, పాఠశాలల ప్రదానోపాధ్యాయులు ఇందుకు ప్రణాళికా బద్దంగా కృషి చేయాలని అన్నారు. డిసెంబర్‌ 31 వరకు…

దీపావళితో పత్తి అమ్మకాల జోరు

కరీంనగర్‌,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): మార్కెట్‌ ధరల్లో హెచ్చుతగ్గులు సహజమేనని,రైతులు ఇది గుర్తించాలని జమ్మికుంట మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పింగిళి రమేశ్‌ అన్నారు. నాణ్యతను బట్టి ధరలు మారుతుంటాయని అన్నారు. గ్రేడింగ్‌తో ధరను నిర్ణయిస్తున్నామని, నాణ్యతగా ఉన్న పత్తికి అధిక ధరలు చెల్లుబాటు…

సిసి కెమెరాలకోసం 8 లక్షల విరాళం

కరీంనగర్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): నేరాల చేదన నియంత్రణకు దోహదపడే సిసి కెమెరాల ఏర్పాటుకోసం నేను సైతం కార్యక్రమంలో బాగంగా కరీంనగర్‌గ్రానైట్‌ కటింగ్‌ మిషన్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ఎనిమిది లక్షల రూపాయల చెక్కును పోలీస్‌కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డికి అందించారు. ఈసందర్బంగా కమలాసన్‌ రెడ్డి…

ప్రజల భద్రతకోసం సంస్కరణలు

పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి కరీంనగర్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): ప్రజల భద్రతకోసం కవిూషరేట్‌లో పలు సంస్కరణలు అమలు చేస్తున్నామని పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీస్‌లు చేపడుతున్న కార్యక్రమాలను అన్ని వర్గాల ప్రజలు ప్రజాప్రతినిధులు తమవంతు సహకారం అందిస్తున్నారన్నారు. మంగళవారం…

నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం

-పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి కరీంనగర్‌,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): నేరాల నియంత్రణకు ఆదునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని కరీంనగర్‌ పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆక్రమ కార్యకలాపాలు జరిగే ప్రాంతాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించి నిర్బంధ తనిఖీలు…

చీరల్లోనూ చేతివాటం! – షబ్బీర్‌ అలీ

  గోదావరిఖని, సెప్టెంబర్‌ 28, (జనంసాక్షి) : కరీంనగర్‌: తెలంగాణ ప్రభుత్వంపై శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బతుకమ్మ పండగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు పంపిణీ చేసిన బతుకమ్మ చీరల్లోనూ తెరాస…

అవి టీఆర్‌ఎస్‌ రైతు సమితులు

– తెలంగాణ ఇచ్చింది సోనియానే – రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి కుంతియా కరీంనగర్‌,సెప్టెంబర్‌ 18,(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంఘాలు రైతు సమితిలు కాదు అవి టీఆర్‌ఎస్‌ సమితులని టిపిసిసి ఇంచార్జీ కుంతియా ధ్వజమెత్తారు. సోమవారం…

రైతు సంక్షేమాన్ని కూడా అడ్డుకుంటారా?

– విపక్షాలపై కేటీఆర్‌ ఫైర్‌ రాజన్న సిరిసిల్ల,సెప్టెంబర్‌ 13,(జనంసాక్షి): రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసమే రైతు సమన్వయ కమిటీల ఏర్పాటు అని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన రైతు సమన్వయ సమితి సమావేశంలో…

సింగరేణిలో అధికార పక్షం సంఘానిదే పైచేయి

గోదావరిఖని,సెప్టెంబర్‌13(జ‌నంసాక్షి): సింగరేణి కార్మకుల సంక్షేమం లక్ష్యంగానే తెబొగకాసం పనిచేస్తోందని, గతంలో ఎప్పుడూ లేని విధంగా కార్మికులకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టిందని నేతలు అన్నారు. సరిహద్దుల్లో దేశసైనికుడు, భూగర్భంలో పని చేస్తున్న సింగరేణి కార్మికుడు ఒకటేనని చెప్పిన…

-అందరూ ఉత్తనేనా…? ఉత్తమ ఉపాద్యాయులు జిల్లాలో లేరా..?

-సంఘ నాయకులాకా ఆత్మవిమర్శ చేసుకోండి -లోక్‌సత్తా వినతి కరీంనగర్‌, సెప్టెంబర్‌ 8 (జ‌నంసాక్షి):ఉపాద్యాయ దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ ఉపాద్యాయుల జాబితాలో కరీంనగర్‌ జిల్లానుంచి ఒక్కరైనా లేకపోవడం ఆశ్చర్యకరం విచారకరమని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ పేర్కొంది.…