Monday, 9 November 2026

కరీంనగర్

పోలీస్‌లకు వైద్య పరీక్షలు

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 8 (జ‌నంసాక్షి):40 సంవత్సరాలు పైబడిన స్థూలకాయం ఉన్న కవిూషనరేట్‌ పరిధిలోని వివిద స్థాయిలకు చెందిన పోలీస్‌లకు శుక్రవారం నాడు మ్యాక్స్‌ క్యూర్‌ ఆసుపత్రి సౌజన్యంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈశిభిరాన్ని పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి…

డ్రోన్‌లపై నిషేదాజ్ఞలు

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 8 జ‌నంసాక్షి):కరీంనగర్‌ పోలీస్‌ కవిూషనరేట్‌ పరిధిలో భద్రతాకారణాలదృష్ట్యా పారాగ్లైడర్స్‌ రిమోట్‌ కంట్రోల్‌ డ్రోన్స్‌ రిమోట్‌ కంట్రోల్‌ మైక్రోలైట్‌ ఏయిర్‌ క్రాఫ్ట్‌ల వినియోగాన్ని నిషేదించడం జరిగిందని కరీంనగర్‌ పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఈనిషేదాజ్ఞలు అక్టోబర్‌…

హరిత హారం లక్ష్య సాదనలో జిల్లా రికార్డు

-వందశాతం త్వరగా లక్ష్యం సాదించిన మూడో జిల్లాగా గుర్తింపు -ఉమ్మడి జిల్లాలో అగ్ర స్థానం -కలెక్టర్‌ డి కృష్ణభాస్కర్‌ రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్‌ 8 (జ‌నంసాక్షి):మూడోవిడత తెలంగాణాకు హరితహారంలో జిల్లా రికార్డు నెలకొల్పింది. రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత…

బిజెపి రాజకీయాలను ప్రజలు ఆమోదించరు: టిఆర్‌ఎస్‌

కరీంనగర్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): అధికారదాహం కోసం విమోచన దినాన్ని బీజేపీ స్వార్ధ రాజకీయాల కోసం వాడుకుంటుందని టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌ రెడ్డి ఆరోపించారు. నిజాంరాజును పొగడ్తలతో అప్పటి కేంద్రం బిరుదులను ఇచ్చిన విషయాన్ని మార్చిపోయారని ప్రశ్నించారు.విమోచనదినం పేరిట తెలంగాణలో…

గ్రావిూణ యువత జాబ్‌ మేళారను సద్వినియోగం చేసుకోవాలి

-ప్రభుత్వ చీప్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ దర్మపురి, సెప్టెంబర్‌ 7 (జ‌నంసాక్షి):గ్రావిూణయువత జాబ్‌ మేలాలను సద్వినియోగం చేసుకుని ఉపాది అభివృద్ది చెందాలని ప్రభుత్వ చీప్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నా రు. గురువారం ధర్మపురిలోని స్థానిక పాత టీటీడి…

నీటి సంరక్షణ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి

-కలెక్టర్‌ సర్పరాజ్‌ ఆహ్మద్‌ కరీంనగర్‌, సెప్టెంబర్‌ 7 (జ‌నంసాక్షి):వర్షపు నీరు వృదా పోకుండా భూమిలో ఇంకించి భూగర్బ జలాలను పెంచేందుకు వీలుగా వివిద పథకాల కింద జలసంరక్షణ పథకాల కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ సర్పరాజ్‌ ఆహ్మద్‌…

పట్టణాన్ని హరితంగా మార్చాలి

-కలెక్టర్‌ డాక్టర్‌ ఎ శరత్‌ జగిత్యాల, సెప్టెంబర్‌ 7 (జ‌నంసాక్షి):హరితహారం కార్యక్రమం కింద పట్టణంలో మొక్కలు నాటి పట్టణాన్ని హరితంగా మార్చాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎశరత్‌ పేర్కొన్నారు. గురువారం తన చాంబర్‌లో అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఈసందర్బంగా…

దళితులపై మొసలి కన్నీరు తగదు

రాష్ట్రంలో అత్యధిక భూమి కోనుగోలు చేసింది మానకొండూర్‌లోనే బహిరంగ చర్చకు సిద్దమే రాజకీయ లబ్దికోసమే విమర్శలు మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి కరీంనగర్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): తెలంగాణా రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఏ జిల్లాలో కూడా జరుగనంత పారదర్శకంగా, ఎక్కువభూమి కొనుగోలుచేసి దళితులకు…

దళితుల భూపంపిణీలో అక్రమాలపై కన్నెర్ర చేసిన యువకులు

-మానకొండూర్‌ ఎమ్మెల్యే ఇంటిముందు పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న ఇరువురు -లంచాలివ్వనందుకే తమకు భూమి కేటాయించలేదని ఆవేదన -హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌ తరలింపు -స్పందించిన మంత్రి ఈటెల రాజేందర్‌ కరీంనగర్‌, సెప్టెంబర్‌ 4 (జ‌నంసాక్షి):కరీంనగర్‌…

వైభవంగా గణనాథుల నిమజ్జనం

-తెల్లవారు జాము 3 గంటల వరకు సాగిన నిమజ్జనం -అధికారుల ఆదేశాలు బేఖాతర్‌ -హిందువులపై ప్రభావం చూపని పోలీస్‌ ఆంక్షలు కరీంనగర్‌, సెప్టెంబర్‌ 4 (v):తొమ్మిది రాత్రులపాటు విశేష పూజలందుకున్న గణనాయకున్ని ఆదివారం అత్యంత ఆడంబరంగా భక్తి శ్రద్దలతో…