కేసీఆర్, వినోద్‌ల విధానాలపై బహిరంగ చర్చకు సిద్దమా?
-తేదీ, సమయం, వేదిక ప్రకటించాలి -మద్యవర్తులుగా లోక్‌సత్తా, జర్నలిస్టు సంఘాలుండాలి -జిల్లాను అన్నింటా ముంచేసిందికాక, ప్రతి విమర్శలా….? -రేషన్ దుకాణాలపై నాటిమాటలేవి కేసీఆర్ -సూటిగా ప్రశ్నించిన మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ కరీంనగర్, అక్టోబర్ 24 (జనంసాక్షి): కరీంనగర్…


