Monday, 9 November 2026

కరీంనగర్

ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్‌లో సైకో హల్‌చల్

కరీంనగర్, ఏప్రిల్ 6: జిల్లాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఓ సైకో హల్‌చల్ సృష్టించాడు. కమిషనర్ కార్యాలయం ముందు పార్క్ చేసిన ఓ బైక్‌ను తగలబెట్టాడు. అనంతరం కార్యాలయంలోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు…

కొండగట్టుకు పోటెత్తిన భక్తులు….

కరీంనగర్‌:కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. చంద్రగ్రహణం కారణంగా నిన్న ఆలయాన్ని మూసేసిన అధికారులు ఈ తెల్లవారుజామున మూడు గంటలకు తెరిచి దర్శనానికి భక్తులను అనుమతించారు. దీంతో హనుమాన్‌ మాలధారులు పెద్ద ఎత్తున చేరుకుని మాల విరమణ చేసిన…

కొండగట్టుకు పోటెత్తిన భక్తులు…

కరీంనగర్:కొండగట్టు హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. చంద్రగ్రహణం సందర్భంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 3 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి. దీంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు.

ప్రేమ జంట ఆత్మహత్య

కరీంనగర్ :మహదేవ్‌పూర్‌ మండలం ఎడపల్లిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. కాటారం మండలం అంకుశాపూర్‌కు చెందిన రమేష్‌, ఎడపల్లికి చెందిన రమ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన రమేష్‌, రమ…

హనుమాన్ జయంతికి ముస్తాబైన కొండగట్టు

కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రం.. ఆంజనేయ స్వామి జయంతోత్సవాలకు ముస్తాబు అయింది. ఈ నెల 4వ తారీఖున జరగనున్న ఆంజనేయ స్వామి జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఆంజనేయ స్వామి భక్తులు భారీగా తరలి…

ఇద్దరు రైతుల ఆత్మహత్య

కరీంనగర్: కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలో అప్పుల బాధతో గురువారం ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మండలంలోని చల్ గల్ లో నాగయ్య అనే రైతు పంట దిగుబడి రాకపోవడంతో అప్పులపాలయ్యాడు. దీంతో మనస్థాపానికి గురైన నాగయ్య పురుగుల…

స్కూలు బస్సు బోల్తా:15మందికి గాయాలు…

కరీంనగర్: పెద్దపల్లి మండలం బోజన్నపేటలో ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులకు చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

ఉపాధి కింద కూడా చెరువు పనులు : కలెక్టర్‌

కరీంనగర్‌,ఏప్రిల్‌1 : జిల్లాలో మిషన్‌ కాకతీయ కింద ఎంపిక కాని  చెరువుల పూడికతీత పనులను ఉపాధి కింద చేపట్టాలని నిర్ణయించారు.  ఈ మేరకు కలెక్టర్‌ నీతూకుమారి ప్రసాద్‌ అధికారులకు ఆదేవౄలు ఇచ్చారు. మిషన్‌ కాకతీయ కింద మంజూరు కానీ…

చంద్రగ్రహణంతో ప్రధాన ఆలయాల మూసివేత

కరీంనగర్‌,ఏప్రిల్‌ 1 :  ఏప్రిల్‌ 4న చంద్రగ్రహణం పురస్కరించుకుని పలు ఆలయాలను మూసివేయనున్నారు. ఆనాడు జిల్లాలో ప్రధాన ఆలయాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మూతపడనున్నాయి. ఇందులో వేములవాడ, ధర్మపురి, కొండగట్టు ఆలయాలు ఉన్నాయి. దీంతో చిన్న హనుమాన్‌…

భర్తపై కత్తిపీటతో దాడి

కరీంనగర్ : భర్త ప్రవర్తనతో విసుగు చెందిన భార్య కత్తిపీటతో అతనిపై దాడి చేసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్ మండలం, పగడపల్లి గ్రామంలో మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన సైదయ్య, రమలు…