Monday, 9 November 2026

కరీంనగర్

చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుంది

చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుందన్నారు మంత్రి కేటీఆర్. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల గ్రామంలో పెద్ద చెరువు పూడికతీత పనులను కేటీఆర్ ప్రారంభించారు. మిషన్ కాకతీయ కార్యక్రమానికి గ్రామస్తులు సహకరించాలని మంత్రి కోరారు. పూడిక తీసిన మట్టిని…

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి : బంధువుల ఆందోళన

గోదావరిఖని : ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మరణించడంతో అతని బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  గోదావరిఖనికి చెందిన ఆరెళ్లి…

మిషన్‌ కాకతీయతో చెరువులకు జలకళ

మిషన్‌ కాకతీయతో చెరువులకు జలకళ వస్తుందన్నారు ఎమ్మెల్యే బొడిగె శోభ. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలోని ఉప్పరమల్యాల గ్రామంలో చెరువుల పునరుద్ధరణ పనులను ఆమె ప్రారంభించారు. పూడిక మట్టిన రైతులందరి తమ పోలాల్లో వేసుకోవాలని ఆమె సూచించారు. పూడిక…

తుపాకీతో సమావేశాలకు హాజరైన జడ్పీటీసీ సభ్యుడు

హైదరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా కాటారం మండలం జడ్పీటీసీ నారాయణ రెడ్డి జిల్లా పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరానికి తన లైసెన్స్‌ తుపాకి తీసుకురావడంతో రసాభాస చోటు చేసుకుంది. జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశాలు జరుగుతున్న సమయంలో తుపాకి తీసుకురావడం…

కేసీఆర్ కాళేశ్వరం పర్యటన రద్దు..

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన రద్దయ్యింది. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాన్ని కేసీఆర్ పరిశీలించాల్సి ఉంది.

కొడుకు మృతిని తట్టుకోలేక తండ్రి మృతి

కరీంనగర్‌, మార్చి 29 : కుమారుడి మృతిని తట్టుకోలేక ఓ తండ్రి గుండె ఆగింది. ఈ విషాద ఘటన కరీంనగర్‌ జిల్లా చెదురుమామిడి మండలం బొమ్మనపల్లిలో చోటుచేసుకుంది. కుమారుడు చనిపోవడాన్ని జీర్ణించుకోలేని తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. తండ్రీకొడుకుల…

నగరంలో సినీనటి కాజల్‌ సందడి

కరీంనగర్‌, మార్చి 29: నగరంలో సినీనటి కాజల్‌ అగర్వాల్‌ ఆదివారం సందడి చేశారు. ఇక్కడ కొత్తగా నిర్మించిన మాంగల్య షాపింగ్‌మాల్‌ని ఆమె ప్రారంభించారు. దీంతో తమ అభిమాన నటిని చూసేందుకు అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. స్వల్ప తొక్కిసలాట…

ఒకే కుటుంబంలో మూడ్రోజుల్లో ముగ్గురి మృతి…

చిగురుమామిడి(కరీంనగర్ జిల్లా): ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వివిధ కారణాలతో చనిపోవడంతో ఆ గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కుంచం…

వేములవాడలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

కరీంనగర్‌, మార్చి 28 : కరీంనగర్‌ జిల్లా వేములవాడలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడులలు జరిగాయి. ఈ వేడుకల్లో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

29న టిడిపి వ్యవస్థాపక దినోత్సవం

కరీంనగర్‌,మార్చి26 (జ‌నంసాక్షి) : తెలుగుదేశం పార్టీ స్థాపించి 33 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 29న జిల్లావ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు  తెలిపారు.  నియోజకవర్గకేంద్రాల్లో, గ్రామ, మండల, జిల్లా కేంద్రంలో పార్టీ పతాకావిష్కరణ,…