Sunday, 8 November 2026

కరీంనగర్

టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ సాధ్యం: హరీష్‌రావు

కరీంనగర్‌, (జనంసాక్షి): టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే టి. హరీష్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలాంటి ఉద్యమం ప్రపంచంలో ఎక్కడా జరగడంలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి…

సిరిసిల్లలో దంపతులపై కత్తులతో దాడి

కరీంనగర్‌,(జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో దంపతులపై దుండగులు దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. రమ, ఆనంద్‌ దంపతులు బస్సు కోసం సిరిసిల్ల కొత్త బస్టాండ్‌లో వేచి ఉండగా ఇద్దరు దుండగులు కత్తులు , రాళ్లతో వారిపై…

ఆత్మహత్యయత్నం చేసుకున్న ప్రేమజంట

కరీంనగర్‌,(జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమ వ్యవహారంపై పెద్దలు అభ్యంతరం చెప్పటంతో ప్రియురాలు ఫాతిమా(17), ప్రియుడు అరుణ్‌ కుమార్‌(18) పురుగుల మందు తాగి ఈ ఘటనకు పాల్పడ్డారు. కాగా ప్రేమికుల పరిస్థితి విషమంగాఇ…

వడదెబ్బతో ఒకరు మృతి

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లాలో వడదెబ్బతో ఓ వ్యక్తి చెందాడు. రాయికల్‌ మండలం అల్లీపూర్‌లో వడదెబ్బకు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

కలెక్టరేట్‌ పరిశుభ్రతపై పకడ్బందీ చర్యలు

కరీంనగర్‌ సిటీబ్యూరో, మే 16 కలెక్టరేట్‌లోని అన్ని కార్యాలయంలో పరిశువూభత పాటించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా రెవెన్యూ అధికారి కె. కృష్ణాడ్డి అన్నారు. కలెక్టరేట్‌లోని వారి ఛాంబర్‌లో అన్ని కార్యాలయాల పర్యవేక్షకులతో గురువారం పరిశువూభత చర్యలపై సమీక్షా…

-బతుకమ్మలు, బోనాలతో మహిళల స్వాగతం

ఈబహిరంగ సభలో టీఆర్‌ఎస్‌ అధినేత దాదాపు 25 నిముషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించారు. జమ్మికుంట సమావేశం ముగించుకున్న అనంతరం ఆయన పెద్దపల్లికి వచ్చారు. టీఆర్‌ఎస్‌ యూత్‌ రాష్ట్ర నాయకులు రాకేశ్‌ కుటుంబాన్ని పరామర్శించి నిట్టూర్‌, నిమ్మనపల్లి వెంకవూటావుపల్లి కాచాపూర్‌,…

జూలపల్లిలో జన జాతర

-టీఆర్‌ఎస్‌ సభ విజయవంతం -ఆకట్టుకున్న అధినేత ప్రసంగం -మార్మోగిన ‘జై తెలంగాణ’ నినాదం -బోనాలు, బతుకమ్మలతో తరలివచ్చిన మహిళాలోకం -సభ ఏర్పాట్లపై కేసీఆర్‌ ప్రశంసల వర్షం -పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం పెద్దపల్లి, జనంసాక్షి టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జూలపల్లి మండలం…

వేధింపులు భరించలేక గల్ఫ్‌ ఏజెంట్‌..

మెట్‌పల్లి, జనంసాక్షి: అప్పలబాధ ఓ వైపు వీసాల డబ్బులు చెల్లించాలనే మరోవైపు తీవ్రం కావడంతో ఓ గల్ఫ్‌ ఏజెంట్‌ ఆత్మహత్యచేసుకున్నాడు. ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ తెలిసిన వివరాల ప్రకారం కథలాపూర్‌ మండలం భూషణ్‌రావు పేటకు చెందిన రాజాగౌడ్‌ ఎనిమిదేళ్లుగా జీవనోపాధి…

ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

మానకొండూరు: విశాఖ ఉక్కు ప్లాంటుకు బయ్యారం గనుల తరలింపును నిరసిస్తూ మానకొండూరు మండల కేంద్రంలో తెరాస ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను స్థానికి బస్టాండు వద్ద ప్రధాన రహదారిపై కార్యకర్తలు బైఠాయించి రాస్తారోకోను నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకరగా నినాదాలు చేశారు.…

ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

బోయిన్‌పల్లి: బయ్యారం ఉక్కుగనులను విశాఖ ప్లాంటుకు కేటాయించడాన్ని నిరసిస్తూ తెరాస ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఈరోజు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మండలశాఖ అధ్యక్షుడు కొండయ్య, మాజీ సెన్‌ డైరెక్టర్‌ కొనకట్ల అచ్చిరెడ్డి, నాయకులు…