Sunday, 8 November 2026

కరీంనగర్

ముగిసిన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

కమాన్‌పూర్‌ : స్థానిక వేణుగోపాల స్వామి ఆలయంలో గత 5 రోజులుగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఉత్సవ విగ్రహాలతో రథోత్సవం నిర్వహించారు. కమాన్‌పూర్‌లోని పలు వీధులగుండా వూరేగింపు నిర్వహించారు. అలయ ఆవరణలో అన్నదానం…

వివాహ కార్యక్రమానికి హజరైన నారా లోకేశ్‌

హుజూరాబాద్‌ గ్రామీణం : కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలోని స్థానిక బీఎన్‌ఆర్‌ గార్డెన్‌లో తెదేపా నాయకుడు గూడూరు రాంరెడ్డి కుమార్తె వసుమతి వివాహ కార్యక్రమానికి తెదేపా అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.…

యువకుని దారుణ హత్య

కోహెడ : మండలంలోని సముద్రాల ఇందిరానగర్‌ కాలనీలో కొండని రమేశ్‌ (22) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిన్న రాత్రి యువకుని ఇంట్లోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి అతనిపై దాడి చంపిశారు. భూతగాదాలతో తమ కొడుకును బంధులే…

నేడు ఆర్డీఓ కార్యలయం ఎదుట ధర్నా

తెరాస జిల్లా ఉపాధ్యక్షుడు బండి రమేశ్‌ శ్రీరాంపూర్‌, : బయ్యూరం ఉక్క తెలంగాణ హక్కు నినాదంతో తెరాస ఆధ్వర్యంలో శుక్రవారం  ఆర్డీఓ కార్యాలయం ఎదుట తెరాస ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా నిర్వహించనన్నుట్లు ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బండి…

సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంఈడీకి అర్హత పరీక్ష

గణేశనగర్‌, : డాక్టర్‌ బి. ఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం కరీంనగర్‌ 2013-14 విద్యా సంవత్సరంలో ఎంఈడీ, బీఈడీ, ప్రత్యేక విద్యా బీఈడీలో ప్రవేశాలకు జూన్‌ 16న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామని  జిల్లా సహాయ సంచాలకులు డాక్టర్‌ ఇ.…

యువకుని దారుణ హత్య

కోహెడ : మండలంలోని సముద్రాల ఇందిరానగర్‌ కాలనీలో కొండని రమేశ్‌ (22) అనే యువకుడు దారుణ హత్యకు గురుయ్యాడు. నిన్న రాత్రి యువకుని ఇంట్లోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి అతనిపై దాడి చేసి చంపేశారు. భూతగాదాలతో తమ కొడుకును…

సిరిసిల్లలో నేతన్న ఆత్మహత్య, రాస్తారోకో

కరీంనగర్‌, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా సరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. మరమగ్గాలకు సర్‌చార్జీలు తొలగించాలంటూ ప్రభాకర్‌ అనే కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దాంతో ప్రభాకర్‌ మృతదేహంతో నేతన్నలు సిరిసల్ల చేనేత విగ్రహం ఎదుట రాస్తారోకో నిర్వహించారు.

ఓవర్‌లోడ్‌ను అడ్డుకుంటాం

కరీంనగర్‌ క్రైం, జనంసాక్షి : నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో ప్రయాణిస్తున్న లారీలను అడ్డుకుంటామని లారీ యజమానుల సంఘం ప్రతినిధులు ఎంఏ సాజిద్‌, నర్సింహారెడ్డి, ఖలీలుద్దీన్‌లు హెచ్చరించారు. లారీలు పరిమితికి మించి సరుకు రవాణా చేయడాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసినా…

బావి తవ్వకాన్ని నిలిపివేయాలి

కలెక్టరేట్‌, జనంసాక్షి :తమ గ్రామ శివారులో చేపడుతున్న బావి తవ్వకాన్ని తక్షణమే నిలిపివేయాలని వేములవాడ మండలం లింగంపల్లి గ్రామస్తులు సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. సుమారు 300మంది కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి ధర్నా ప్రదర్శన రాస్తారోకో…

‘డీవైసీ’ తో సమస్యల పరిష్కారం

కరీంనగర్‌, జనంసాక్షి : డయల్‌ యువర్‌ కలెక్టర్‌ (డీవైసీ) కార్యక్రమం ద్వారా ప్రతి సోమవారం ప్రజలు ఫోన్‌ ద్వారా తెలిపిన సమస్యలు పరిష్కరిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా…