Saturday, 7 November 2026

కరీంనగర్

టీఎంపీ ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉద్యమిస్తేనే తెలంగాణ సాధ్యం

మెట్‌పల్లి: ఎంపీలు ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉద్యమించి కేంద్రం ఒత్తిడి తేవాలని, అప్పుడు తెలంగాణా ఏర్పాటు జరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగరరావు అన్నారు. బుధవారం మెట్‌పల్లిలో విలేకరులతో మాట్లడుతూ ఈ నెల 7న హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో…

విద్యుదాఘతంతో రైతు మృతి

వెల్గటూర్‌: మండలంలోని కొత్తపేటలో విద్యుదాఘాతంతో కడారి రాజయ్య (50) అనే మృతి చెందారు. పాత గూడూరు శివారులో ఉన్న విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి మృతుని వ్యవసాయ పంప్‌ సెట్టుకు కనెక్టన్‌ ఉంది. ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఫీజు సరి చేస్తుండగా…

మహిళ ఆత్మహత్య

కరీంనగర్‌: (సారంగాపూర్‌ గ్రామీణం) మండలంలోని సోనాపూర్‌ లో సత్తెమ్మ లనే వివాహిత ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

తెలంగాణకు అప్పుడు వైఎస్‌..ఇప్పుడు జగన్‌ అడ్డు

కరీంనగర్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్‌ మండిపడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అడ్డుపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను అప్పుడు తండ్రి అడ్డుకుంటే, ఇప్పుడు అక్రమ సంపాదనతో జగన్‌ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణకు…

మహదేవ్‌పూర్‌ లో ఘనంగా రక్షాబంధన్‌ వేడుకలు

కరీంనగర్‌: ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, వివిధ విద్యాసంస్థల్లో రక్షా బంధన్‌ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ప్రబంధక్‌ నాగరాజు నేతృత్వంలో అన్నా చెల్లెళ్ల మధ్య ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

రామగుండం ఎన్టీపీసీ 7వ యూనిట్‌లో సాంకేతికలోపం

గోదావరిఖని: కరీంనగర్‌జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ 7వ యూనిట్‌ సాంకేతిక లోపంతో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో 500మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు లోపాన్ని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. సాధ్యమైనంతా త్వరగా మళ్లీ విద్యుదుత్పత్తిని పున:ప్రారంభిస్తామని వారు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి : శ్రీధర్‌బాబు

కరీంనగర్‌, జూలై 31 (జనంసాక్షి) :  పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్రపౌర సరఫరాల శాఖ సందర్భంగా మంగళవారం నగరంలోని సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు…

నిరుపేద ముస్లింలకు నిత్యవసర వస్తువుల పంపిణీ

కమలాపూర్‌, జూలై 31 (జనంసాక్షి) : కమలాపూర్‌ మండల పరిధిలోని కాశీంపల్లి గ్రామంలో మంగళవారం ఇప్తూల్‌ ఖురాన్‌ చారీటబుల్‌ ట్రస్టు రూరల్‌ ఇస్లామిక్‌ సెంటర్‌ కరీంనగర్‌ వారి ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ…

రేషన్‌ బియ్యం పట్టివేత 3 లారీల స్వాధీనం

సుల్తానాబాద్‌, జూలై 31 (జనంసాక్షి) : ఎలాంటి అనుమతులు లేకుండా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తుండగా 3 లారీలను మంగళవారం వ్యవసాయ మార్కెట్‌ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు రెవెన్యూ సిబ్బంది తెలిపిన కథనం ప్రకా రం జిల్లాలోని హుజురాబాద్‌…

మతాలకు అతీతంగా సోదర భావంతో మెలగాలి : మధుయాష్కీ

కోరుట్ల జూలై 31 (జనంసాక్షి) : పట్టణంలో ముస్లిం సోదరులకు ప్రేరణ యూత్‌, యూనైటెడ్‌ ఆర్గనైజే షన్‌ ఫర్‌ హ్యుమన్‌ రైట్స్‌ వారి ఆధ్వర్యంలో వేరువేరుగా ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందులో నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌, కోరుట్ల ఎమ్మెల్యే…