కరీంనగర్
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు
వేములవాడ, జూలై 31 (జనంసాక్షి) : ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పు కొని వారి సమస్యలను తక్షణం పరిష్కరించడానికే జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున పబ్లిక్ గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ డా. రవీందర్ పేర్కొన్నారు. వేములవాడలోని పోలీస్…
బస్సు ఢీ కొని వ్యక్తి మృతి … మరొకరి పరిస్థితి విషమం
బోయినిపెల్లి, జూలై 31 (జనంసాక్షి) : బోయినిపెల్లి మండలం శాబాష్‌పల్లి కల్వర్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటిన కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మృతుని బంధువులు…
బాధిత కుటుంబానికి పరామర్శ
మంథని: మండలంలోని తుంగపడుగులో గోడ కూలి మృతిచెందిన అభిలాష్, గాయపడ్డ అంజలి కుటుంబాలను తెరాస మంథని నియోజకవర్గం ఇన్‌ఛార్జి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి పరామర్శించారు. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.
ఆధునికి పరికరాలను వాడాలి
కరీంనగర్: మంథని మండలంలోని పంటలసాగులో ఆధునిక యంత్రాలను ఉపయోగించుకుంటే రైతులు మంచి ఫలితాలు పొందవచ్చని వ్యవసాయ అధికారులు సూచించారు. ఆధునికి యంత్రాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. డ్రమ్‌సీడర్ యంత్రాన్ని క్షేత్రప్రదర్శనలో వుంచారు. ఈ కార్యక్రమంలో ఆత్మ డిప్యూటీ…
గోపాపూర్‌లో మొక్కల పెంపకం
కరీంనగర్: మంథని మండలంలోని గోపాల్‌పూర్‌లో 63వ వనహమహోత్సవ సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో గంగాధర్, అటవీక్షేత్రాధికారి సందీప్, ఉపక్షేత్రాధికారి మల్లయ్య వనసంరక్షకులు బి.మల్లయ్య, అప్జల్ తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనంపై నిర్లక్ష్యం తగదు.
కరీంనగర్: ఎలిగేడు మధ్యాహ్న భోజన నిర్వహణను నిర్లక్ష్యం చేయకుండా సక్రమంగా విద్యార్థులకు భోజనం అందించాలని పెద్దపల్లి ఉప విద్యాధికారి బి. బిక్షపతి ప్రధానోపాధ్యాయులకు సూచించారు. పాఘశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద చూపి అదనపు…
మరమగ్గ కార్మికుల కూలీ రేట్లు పెంచాలి
కరీంనగర్, జూలై 31 : మరమగ్గాల కార్మికుల కూలీ రేటు పెంచాలని కోరుతూ మంగళవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుండగా కార్మికులకు…
ప్రభుత్వం విద్యకు పెద్దపీట : ఎంపి వివేక్
కరీంనగర్, జూలై 31 : విద్యార్థుల భవిష్యత్‌ను చక్కదిద్దేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని, అందులో భాగంగానే వసతి గృహాల నిర్మాణాలు జరుపుతున్నదని ఎంపి వివేక్ అన్నారు. మంగళవారంనాడు థర్మపురి, బుగ్గారం, మద్దునూరు, గోపాలపూర్ తదితర ప్రాంతాల్లో 1.21లక్షల…
పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు నాటాలి
రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి డి. శ్రీదర్‌బాబు కరీంనగర్, జూలై 31 : పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్రపౌర సరఫరాల శాఖ సందర్భంగా మంగళవారం నగరంలోని సప్తగిరి కాలనీలోని…



