Saturday, 7 November 2026

కరీంనగర్

రక్తం పారిన నేల…నిధులు ఇవ్వకుంటే ఎలా…?

మేడిపల్లి: ఆ పల్లెలు నక్సల్స్‌ దాడులో ఉక్కిరి బిక్కిరయ్యేవి. పోలీసుల పదఘట్టనలతో భయం నీడన గడడిపేవి. అటు నక్సల్స్‌ ఇటు పోలీసుల నడుమ ప్రశాంత జీవనం ఎలా ఉంటుందో తెలియని స్థితి ఉండేది. రహదారుల సంగతి దేవుడెరుగు..కాలినడకా కష్టమయ్యేది.…

సూరారంలో మావోయిస్టుల పేరుతో పోస్టర్లు

మాహదేవపూర్‌: సూరారం గ్రామంలో నలుగురు వ్యక్తులను హెచ్చరిస్తూ శుక్రరవారం రాత్రి మావోయిస్టుల పేరుతో వాల్‌పోస్టర్లు వెలిశాయి. గ్రామానికి చెందిన మడక ప్రతాప్‌, ములకల రమేష్‌రెడ్డి, నలుమాసుల సదాశివ్‌, రత్నమహేశ్వర్‌రెడ్డిలు గ్రామం విడిచి వెళ్లిపోవాలని … గ్రామస్థులు వారిని బహిష్కరించాలని…

దేశానికి ఆదర్శం మలుకనూర్‌ స్వకృషి డైయిరీ

భీమదేవరపల్లి, జూలై 27 (జనంసాక్షి) : ములుకనూర్‌ మహిళా సహకార డైయిరీ దేశానికి ఆదర్శ మని హుస్నాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ములుకనూర్‌ సహకార డైయిరీ 10వ వార్షిక మహాసభ డైయిరీ అధ్యక్షురాలు కడారి…

ఐకమత్యంతోనే.. సామాజిక ప్రగతి…

గోదావరిఖని, జులై 27 (జనంసాక్షి) : ఐక్యమత్యంతో సామాజిక ప్రగతి సాధ్యమవుతుందని పెద్దపల్లి ఎంపీ వివేకానంద అన్నారు. శుక్రవారం స్థానిక పాత మున్సిపల్‌ కార్యాలయ సమీపంలోని జామ మజీద్‌లో జరిగిన ‘ఇఫ్తార్‌’ విందుకు ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా…

బీటలు వారిన కలెక్టరేట్‌

కరీంనగర్‌, జూలై 27 (జనంసాక్షి) : నగరం నడి బొడ్డున ఉన్న కలెక్టరేట్‌ వర్షంలో తడిసి ముద్దైంది. గత రెండు మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో జిల్లా కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ల్లోని పలు ప్రభుత్వ కార్యాలయాలు…

ఏసీబీ ఇన్స్‌స్పెక్టర్‌ అంజిరెడ్డికి ఘనంగా బదిలీ వీడ్కొలు

కరీంనగర్‌, జూలై 27 (జనంసాక్షి) :  అవినీతి నిరోధక శాఖలో కరీంనగర్‌ ఇన్స్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. కరీంనగర్‌ ఏసీబీలో ఇన్స్‌స్పెక్టర్‌గా పని చేసిన అంజిరెడ్డి అనతికాలంలో ప్రజల మన్ననలు పొందారని ఆయన  బదిలీపై వెళ్లడం కొంత…

సీమాంధ్ర సర్కార్‌ సహకారంతోనే విజయమ్మ సిరిసిల్ల పర్యటన

వేములవాడ, జూలై 27 (జనంసాక్షి) : సీమాంధ్ర ప్రభుత్వం కల్పించిన రక్షణతోనే వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షులు విజయమ్మ గత 23వ తేదీన సిరిసిల్లలో చేనేత దీక్ష చేపట్టగలిగిందని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ పేర్కొన్నారు.  శుక్రవారం  ఆయన…

హవ్వా..! ఇదేం బువ్వ ఈ బువ్వ మా కొద్దు

సెంటినరికాలనీ, జులై 27 (జనంసాక్షి) : పెద్దపల్లిలోని జేఎన్‌టీయూ వసతిగృహంలో అందిస్తున్న భోజనం నాసిరకంగా ఉందంటూ సెంటి నరికాలనీ జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ విద్యార్థులు శుక్రవారం ఆం దోళనకు దిగారు. ఇదే విషయమై గతంలో రెండుమార్లు ధర్నా చేపట్టి న…

వృత్తినైపుణ్యం పెంపొందించుటకే శిక్షణ తరగతులు

కరీంనగర్‌, జూలై 27 : గ్రామీణ విలేకర్లకు వృత్తి నైపుణ్యం పెంపొందించుటకు శిక్షణ తరగతులు ఎంతో దోహదపడుతాయని శాతవాహన యూనివర్సిటీ వైస్‌-చాన్స్‌లర్‌ కె.వీరారెడ్డి అన్నారు. ప్రెస్‌ అకాడమి, శాతవాహన యునివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో మెట్‌పల్లిలోని జ్ఞానోదయ డిగ్రీ కాలేజిలో…

విలేకరుల శిక్షణ తరగతులు నిరసిస్తూ ధర్నా

కరీంనగర్‌, జూలై 27 : మెట్‌పల్లి పట్టణంలో గ్రామ ప్రాంత విలేకరులకు శుక్రవారం నాడు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎపియడబ్ల్యూజెకు తెలపకుండా నిర్వహించడం ఎంత వరకు సబబని సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణాకర్‌…