Saturday, 7 November 2026

కరీంనగర్

ప్రభుత్వానికి, ప్రజలకు వారధులు విలేకరులు

కరీంనగర్‌, జూలై 27 : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాంటి వారు పతిక్ర విలేకరులను ప్రెస్‌ అకాడమి ఛైర్మన్‌ టి.సురేంద్ర అన్నారు. మెట్‌పల్లిలో ఏర్పాటు చేసిన గ్రామీణ ప్రాంత విలేకరుల అవగాహన సదస్సుకుశుక్రవారం నాడు సురేంద్ర ముఖ్యమంత్రిగా…

జెఎన్‌టీయూలో విద్యార్థుల నిరసన

సెంటినరీకాలనీ: సెంటినరీకాలనీలోని జెఎన్‌టియు ఇంజనీరింగ్‌ కళాశాలలోవిద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పెద్దపెల్లిలోని తమ హాస్టల్‌లో భోజన సదుపాయం, నీటి వసతి సదుపాయాలు సరిగా లేవనీ దీనిపై ఇదివరకే రెండు సార్లు ఆందోళన చేసినా పట్టించుకోలేదంటూ శుక్రవారం భారీ ఎత్తున…

మా గుట్టలు మాకేనని మర్లపడ్డ నామాపూర్‌

సిరిసిల్ల, 26 జూలై (జనంసాక్షి) : తెలంగాణలోని ఖనిజ సంపదపై సీమాంధ్రులు కన్నువేశారు.  కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్ల డివిజన్‌లోని ముస్తా బాద్‌ మండలంలో నామాపూర్‌, గూడూరు గ్రామా ల సరిహద్దులో గల పల్లగుట్టలో 2009లో అధికా రులు సర్వే…

తెలంగాణ అమరునికి అంతిమ వీడ్కోలు

రాయికల్‌, జూలై 26 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ నాన్చుడు ధోరణిపై నిరాశచెంది బుధ వారం ఆత్మబలిదానం చేసుకున్న రాయికల్‌ మండల కేంద్రానికి చెందిన రాజారపు జనార్దన్‌ మృతదేహానికి గురువారం నిర్వహించిన…

భారీ వర్షంతో.. సింగరేణి ఓసీపీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

– 40వేల టన్నుల ఉత్పత్తికి విఘాతం – సుమారు రూ.కోటి నష్టం – ఎన్టీపీసీ విద్యుదుత్పాదనకు ఆటంకం గోదావరిఖని, జులై 26, (జనంసాక్షి) : భారీగా కురిసిన వర్షంతో… సింగరేణి రామగుండం రీజియన్‌లోని నాలుగు ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టుల్లో గురువారం…

తెలరగాణా ద్రోహులకు గుణపాఠరతప్పదు

జమ్మికురట(టౌన్‌), జులై 25(జనరసాక్షి):  రానున్న రోజుల్లో తెలరగాణా ద్రోహులకు గుణపాఠర తప్పదని టిఆర్‌ఎస్‌ శాసన సభ పక్ష నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేరదర్‌ అన్నారు. బుధవారర మరడల పరిధిలోని పెద్దరపెల్లి గ్రామరలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశరలో…

భద్రత నియమాలుపాటించి ప్రమాదాలు నివారించాలి

సుల్తానాబాద్‌, జులై 25 (జనంసాక్షి): రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు భద్రత నియమాలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పెద్దపల్లి డీఎస్పీ లక్ష్మీనారాయణ డ్రైవర్లకు సూచించారు. బుధవారం పోలీసుల ఆధ్వర్యంలో ప్రభుత్వ జూని యర్‌ కళాశాల మైదానంలో…

నాబార్డ్‌ సౌజన్యంతో పశురక్షక్‌ శిక్షణా కార్యక్రమం

కరీంనగర్‌్‌,జూలై 25 (జనంసాక్షి): నామాపుర్‌, ముస్తాపూర్‌ మండలాల్లో గురువారం కేంద్ర పర్యావరణ శాఖ అధికారులు క్వార్జ్‌ మైనింగ్‌ పై నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకించాలని తెలంగాణ భూమి రక్షణ సంఘం ప్రజలకు పిలుపునిచ్చింది. కరీంనగర్‌ జిల్లాలో మొట్టమొదటిసారి 56…

ప్రజాభిప్రాయ సేకరణ వ్యతిరేకించండి

కరీంనగర్‌్‌,జూలై 25 (జనంసాక్షి):  నామాపుర్‌, ముస్తాపూర్‌ మండలాల్లో గురువారం కేంద్ర పర్యావరణ శాఖ అధికారులు క్వార్జ్‌ మైనింగ్‌ పై నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకించాలని తెలంగాణ భూమి రక్షణ సంఘం ప్రజలకు పిలుపునిచ్చింది. కరీంనగర్‌ జిల్లాలో మొట్టమొదటిసారి 56…

‘చెత్తరహిత కార్మిక క్షేత్రంగా రూపుదిద్దుదాం…’

గోదావరిఖని, జులై 25, (జనంసాక్షి) రామగుండం కార్మికక్షేత్రాన్ని చెత్తరహిత ప్రాంతం తీర్చిదిద్దుదామని… మున్సి పల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ డాక్టర్‌ గడ్డం మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌ ఆడిటోరియంలో చిన్న వస్త్ర వ్యాపారుల సంక్షేమం సంఘం 4వ వార్షికోత్సవ…