Saturday, 7 November 2026

కరీంనగర్

తప్పుడు నివేదికి ఇచ్చిన డిప్యూటీ సర్వేయర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

కరీంనగర్‌ టౌన్‌, జూలై 29 (జనంసాక్షి) : సిరిసిల్ల డివిజన్‌ పరిధిలోని గంభీరావ్‌పేటలో మూడెకరాల 20 గుంటలు ఆలంగిరి కబర్‌స్ధాన్‌ స్థలం విషయంలో సర్వే అండ్‌ లాండ్‌ డిపార్టుమెంట్‌కు చెందిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ ఇంతకు ముందు…

‘గ్రామగ్రామాన అమరులను స్మరించండి’

గోదావరిఖని, జులై 29 (జనంసాక్షి) : ఆగష్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను గ్రామగ్రామన ప్రజలు ఘనంగా నిర్వహించాలని నిషిద్ధ మావోయిస్ట్‌ పార్టీ ఉత్తర తెలంగాణ అధి కార ప్రతినిధి జగన్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరం గల్‌…

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సమావేశంలో అపశృతి

కరీంనగర్‌: జిల్లాలో ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సమావేశంలో అపశృతి చోటు చేసుకుంది. మంత్రి శ్రీధర్‌బాబు కూర్చున్న కుర్చీ విరిగిపోయింది. దీంతో శ్రీధర్‌బాబు కిందపడిపోయారు. మంత్రికి గాయాలు కాలేదని సమాచారం.

ఆత్మవిశ్వాసానికి మారుపేరు… – మనోనేత్రమే.. వారికి మార్గం…

గోదావరిఖని, జులై 28 (జనంసాక్షి) : వారికి కళ్లు కనిపించవు చెవులు వినిపించవు మాటలు రావు అయినా వారు ‘మనో’నేత్రంతో ప్రపంచాన్ని చూస్తున్నారు ఆలోచిస్తున్నారు సమాజాన్ని చదువుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకే కుటుంబంలోని ఎనిమిది మంది…

అంతిమ యుద్ధానికి సిద్ధం కండి

కరీంనగర్‌, జూలై 28 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాదనకై అంతిమ యుద్దానికి సిద్ధం కావాలని ప్రజలకు, జేఏసీ శ్రేణులకు టీజేఏసీ రాష్ట్ర కోఆర్డి నేటర్‌ పిట్టల రవీందర్‌ పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని ఎస్‌బీఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో టీ-జేఏసీ…

మయన్మార్‌ మారణకాండపై వెల్లువెత్తిన నిరసన

కరీంనగర్‌, జూలై 28 (జనంసాక్షి) : మయాన్మార్‌లో ముస్లింలపై జరుగుతున్న మారణకాండను ఆపాలని కోరుతు మూవ్‌మెంట్‌ ఫర్‌ పీస్‌ జస్టీస్‌, ఎస్‌ఐవో ఆధ్వర్యంలో నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మానవత్వం లేకుండా మయన్మార్‌లోని సైనిక నియంతలు ముస్లీంలపై దాడులు…

తెలంగాణ కోసం పార్టీలకతీతంగా పోరాడాలి: ఎంపీ

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీలకతీతంగా పోరాడాలి అని ఎంపీ పొన్నం  ప్రభాకర్‌ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామి విలువలు కాపాడాలంటే కాంగ్రెస్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. సీమాంధ్ర చానెల్స్‌…

ఆ రోడ్డు పూర్తయితే,..

మేడిపల్లి: సాధారణంగా నక్సలైట్ల ఉనికి పూర్తిగా తగ్గాలంటే రవాణా సౌకర్యాలు మెరుగుపర్చాలని ప్రభుత్వం భావించింది. అయితే మేడిపల్లి నుంచి చందుర్తి వరకు నిర్మించాల్సిన రహదారికి నిధుల కొరత పట్టి పీడిస్తోంది. మొరం పనులు పూర్తయినా వర్షాకాలం వచ్చిందంటే వాహనాలు…

ఏదీ చేయూత

మేడిపల్లి: మండలంలో జనశక్తి పీపుల్స్‌ వార్‌ నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. అప్పట్లో నక్సలైట్ల చేతిలో 15మంది చనిపోగా, పోలీసుల ఎన్‌కౌంటర్లలో 10మంది వరకు నక్సలైట్లు మృతి చెందారు. మండలంలోని గోవిందారం, మోత్కురావుపేట, పసునూరు, రాజలింగంపేట, రాగోజిపేట, ఒడ్డాడు,…

ఏటా రూ.100 కోట్లు

ఇంటిగ్రేటెడ్‌ యాక్షన్‌ కింద జిల్లాకు ఏటా రూ. 100కోట్లు మంజూరు కానున్నాయి. ప్రస్తుతం జిల్లాకు రూ. 70కోట్లు మంజూరు కాగా మరిన్ని నిధులు రానున్నాయి. కాగా నక్సలైట్ల ప్రాబల్యమున్న తూర్పు డివిజన్‌లో మంథని, మహాముత్తారం, మహదేవపూర్‌ తదితర ప్రాంతాలకే…