కరీంనగర్
తెలంగాణ కోసం మరో ఆత్మబలిదానం
నడిరోడ్డుపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న వ్యక్తి రాయికల్ (జగిత్యాల),జూలై25 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో వ్యక్తి ఆత్మబలిదానానికి దారితీసింది . వివరాల్లోకి వెళ్తే రాయికల్ మండల కేంద్రంలో వడ్రంగి పని…
విద్యుత్ షాక్‌తో మల్లయ్య మృతి
సుల్తానాబాద్,జులై25(జనంసాక్షి); మండలంలోని సుద్దాల గ్రామానికి చెందిన న్యాతరిమల్లయ్య(75)బుధవారం తెల్లవారుజామున విద్యుత్ తీగ చెట్టుకు ఆనుకొని ఉండడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం న్యాతరి మల్లయ్య,న్యాతరి అంజయ్య వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా ఈప్రమాదం జరిగిందని ఎస్సై…
మృతుని కుటుంబాన్ని పరామర్శ
కాల్వశ్రీరాంపూర్,జులై25(జనంసాక్షి); టీఆర్‌ఎస్ తెలంగాణరాష్ట్ర సమితిపార్టీ పెద్దపల్లి నియెజకవర్గ ఇంచార్జీ సత్యనారాయణరెడ్డి కాల్వశ్రీరాంపూర్‌లో ఇటీవల మృతిచెందిన లాల్‌మహ్మద్ కుటుంబాన్ని పరామర్శించారు. 5వరోజు కార్యక్రమంలో పాల్గొని ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈకార్యక్రమంలో సారంగాపాణి, సాంబారవు, బండమల్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, రహీం పాల్గొన్నారు.
వ్యక్తి పై కేసు నమోదు
పెద్దపల్లి,జులై25(జనంసాక్షి); కాల్వశ్రీరాంపూర్ మండలం జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన పిన్నింటి మోహన్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశామని పెద్దపల్లి డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు.అదే గ్రామానికి చెందిన అంబాల లక్ష్మీ తనను కులం పేరుతో దూశించాడని ఈ…
జేఎన్‌టియులో మౌలిక సదుపాయాలు కల్పించాలి
కరీంనగర్, జూలై 25 : సెంటనరీ కాలనీ వద్ద గల జేఎన్‌టీయు కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ విద్యార్థినీ విద్యార్థులు బుధవారం కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. కళాశాలలో మంచినీటి సమస్య అధికంగా ఉందని, విద్యార్థినులకు టాయిలెట్లు, బాత్‌రూంలు…
అర్హులైన వృద్ధులకు పెన్షన్లు అందించాలి
కరీంనగర్, జూలై 25 : పట్టణంలో మరికొందరు అర్హత కలిగిన వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నందుకు నిరసనగా బుధవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట అర్హులైన వృద్ధ మహిళలు, పురుషులు ధర్నా నిర్వహించారు. గతంలో వృద్ధాప్య…
సిరిసిల్లలో మహిళపై దాడిని ఖండిచిన:ఈటెల
కరీంనగర్: సిరిసిల్లలో మహిళలపై సీమాంధ్ర గూండాల దాడిని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ తీవ్రంగా ఖండిస్తూ ఈ దాడిని తెలంగాణలోని మహిళలపై దాడిగా అభివర్ణించారు. తెలంగాణలో ఏ చిన్న అలజడి జరిగిన వీడియోలను చూసి కేసులు పెడుతారు మరీ…
కరీంనగర్ జిల్లాలో బంద్ సంపూర్ణం
కరీంనగర్, జులై 24 (జనంసాక్షి): చేనేత దీక్ష పేరుతో సోమవారం సిరిసిల్లలో వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్య క్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్షపై నిరసనలు తెలిపిన తెలంగాణ వాదు లపై లాఠీ చార్జీలు, దాడులను నిరసిస్తూ మంగళవారం టీఆర్‌ఎస్ బంద్‌కు…
విద్యుత్ షాక్‌తో మల్లయ్య మృతి
సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో నేతరి మల్లయ్య (70) అనే వ్యక్తి బుధవారం తెల్లవారుజామున వ్యవసాయ పనులకు వెళుతుండగా వర్షాలు, ఈదురుగాలుల వల్ల అప్పటికే తెగిపడి ఉన్న వైర్లు తగలటంతో విద్యుత్ ఘాతానికి గురై అక్కడిక్కకడే మృతి…


