గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న సరోజినీ ఏజెన్సీ కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలి..విధుల్లోకి తీసుకోవాలి
న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.. సరోజినీ ఏజెన్సీ కార్మికులు.. గంభీరావుపేట ఏప్రిల్ 08(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ లో సరోజినీ ఏజెన్సీ కాంట్రాక్ట్ బేసిక్ కింద…










