నేత్ర పర్వంగా రథోత్సవం.. రథోత్సవం పై కొలువుదీరినసీతారాముడు
_భక్తులతో నిండిపోయిన గంభీరావుపేట.. _స్వామి వారిని దర్శించుకున్న పలువురు సర్పంచులు.. రాజకీయ నాయకులు.. గంభీరావుపేట ఏప్రిల్ 04 (జనం సాక్షి):రాజన్న సిరిసిల్ల జిల్లా మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు…










