గద్వాలలో పెయింటింగ్ షాపులో అగ్నిప్రమాదం
మార్చి 30:( జనం సాక్షి)జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని చిన్న అగ్రహారం సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెయింటింగ్ షాపులో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.35లక్షల మేర ఆస్తి…










