Sunday, 8 November 2026

కామారెడ్డి

అందరి దృష్టిని ఆకర్శిస్తున్న కామారెడ్డి

ఇద్దరు హేమాహేవిూల పోటీతో పెరిగిన ప్రాధాన్యం ఉమ్మడి జిల్లాలో ప్రభావం చూపుతున్న ప్రచారం బిఆర్‌ఎస్‌ మోసపూరిత హావిూలను నమ్మరన్న షబ్బీర్‌ అలీ కామారెడ్డి,నవంబర్‌13((జనంసాక్షి): గతంలో ఎప్పుడూ లేనంతగా కామారెడ్డికి ప్రాధాన్యం ఏర్పడిరది. ఇక్కడి నుంచి బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌…

కర్ణాటక వస్తే అభివృద్ధి చూపిస్తా..

` తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం ` కేసీఆర్‌కు రెండుచోట్లా ఓటమి ఖాయం ` అవినీతి బిఆర్‌ఎస్‌ను అంతమొందించండి ` తెలంగాణలో కాంగ్రెస్‌ హావిూలను అమలు చేస్తాం ` అవినీతి సొమ్ముతో కెసిఆర్‌ రాజ్యమేలుతున్నారు ` మోడీ ఎన్నిసార్లు వచ్చినా…

రాజకీయంగా ఎదుర్కోలేకనే దాడి

న్యాయబద్ధంగా పనులు చేశాం ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు రాష్ట్రం అభివృద్ధి బాటపడుతుంటే కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నరు ఈ దాడులను మనమంతా తిప్పికొట్టాలి కాంగ్రెస్‌ సర్కారును రాసిస్తే మళ్లీ కష్టాలు వస్తాయ్‌.. ప్రజాఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు…

నవంబర్ 9న సిఎం కేసీఆర్ నామినేషన్లు

హైదరాబాద్ : నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డి … రెండు నియోజకవర్గాల నుంచి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఇందులో భాగంగా 9న సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి…

కామారెడ్డిలో కేసీఆర్‌కు మెజారిటీ రికార్డు ఖాయం

` జిల్లాతో  అనుబంధం మేరకే ఇక్కడి నుంచి పోటీ ` ఆరు గ్యారెంటీలను అస్సలు నమ్మకండి ` ఇక్కడి నుంచి సీఎం పోటీపై దేశమంతా ఆసక్తి ` కామారెడ్డి పర్యటనలో మంత్రి కేటీఆర్‌ కామారెడ్డి జిల్లా ప్రతినిధి (జనంసాక్షి):కామారెడ్డితో…

బిచ్కుందకు నేడు హరీష్ రావు రాక

బిచ్కుందకు నేడు హరీష్ రావు రాక బిచ్కుంద అక్టోబరు (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల అభివృద్ధి పనులు ప్రారంభించుటకు నేడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి…

శేఖాపూర్ గ్రామంలో…. ఒకే ఇంట్లో ముగ్గురికి పోలీస్ కొలువులు

శేఖాపూర్ గ్రామంలో…. ఒకే ఇంట్లో ముగ్గురికి పోలీస్ కొలువులు బిచ్కుంద మద్నూర్ అక్టోబర్ (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని మద్నూర్ మండలం శేఖాపూర్ గ్రామంలో ఒకే ఇంట్లో ముగ్గురు అభ్యర్థులు పోలీసు శాఖలో కొలువులు సాధించారు.…

కేంద్రం నిధుల విడుదలతోనే అభివృద్ధి

అయినా విమర్శలు చేయడం తగదు నిజామాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి )  : కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా ఇవ్వడం లేదన్న రీతిలో బిఆర్‌ఎస్‌ నేతలు ప్రకటనలు చేయడం సరికాదని బిజెపి జిల్లా నియకుడు పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు.…

ప్ర‌భుత్వ బ‌డుల రూపు రేఖ‌లు మారాయి : మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

కామారెడ్డి  (జనం సాక్షి)   :  టాలెంట్ ఎవరి సొత్తు కాదు. విద్యార్థులు బాగా చదువుకొని గొప్పగా ఎదగాలి. సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో తెలంగాణ‌లో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని పెద్ద కొడప్గల్…

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్&ఫ్యామిలీ వెల్ఫేర్ ఛైర్పర్సన్ గా డా.మధు శేఖర్

శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్  జనంసాక్షి: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ఛైర్పర్సన్ గా డా. మధు శేఖర్ నామినేట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.…