Monday, 9 November 2026

కామారెడ్డి

ఘనంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు…

కామారెడ్డి సెప్టెంబర్27 జనంసాక్షి; అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ కృషి చేశారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ…

*జాతీయస్థాయి కోకో అకాడమీకి కేజీబీవీ విద్యార్థిని ఎంపిక*

బాల్కొండ సెప్టెంబర్ 27(జనం సాక్షి ) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయానికి చెందిన ఏ సృజన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎంపిక కావడం జరిగింది, సెప్టెంబర్ రెండవ వారం గుజరాత్…

బతుకమ్మ చీరెలు పంపిణీ చేసిన తహశీల్దార్ శ్రీనివాస్

మహదేవపూర్ సెప్టెంబర్ 27 ( జనంసాక్షి ) మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో బతుకమ్మ పండుగ చీరె ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.మండలంలోని 18 సంవత్సరాలు నిండిన ఆహార భద్రత కార్డు కలిగిన…

పోడు భూముల సమస్యల కు ప్రతి మండలంలో 6 నుంచి 8 బృందాలు

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్27 జనంసాక్షి; పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనుల దరఖాస్తులను ఈనెల 28 నుంచి  పరిశీలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు మంగళవారం ఆయన మండల స్థాయి అధికారులతో వీడియో…

దోమకొండలొ పాము హల్చల్ …

పాము ను  పట్టిన పాత్రికేయుడు విక్రమ్.. కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్27 జనంసాక్షి; కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని బస్ స్టాప్ ప్రాంగణంలో షాప్ లోకి పాము చొరబడడంతో యాజమాని భయభ్రాంతులకు గురయ్యారు. దోమకొండ గ్రామానికి చెందిన పాత్రికేయుడు…

కార్యకర్తల కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటాం

చౌడాపూర్,సెప్టెంబర్ 27( జనం సాక్షి): చౌడపూర్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త భారతమ్మ మరణించిన విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ తెరాస రాష్ట్ర యువ నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియల ఖర్చుల…

ధరణిపై అవగాహన సదస్సు ధర్మపురి తహశీల్దార్: వెంకటేష్.

ధర్మపురి సెప్టెంబర్ 27( జనం సాక్షి న్యూస్) జగిత్యాల జిల్లా ధర్మపురి మండల ప్రజా పరిషత్ వేదికగా తహశీల్దార్ వెంకటేష్ ధరణి లో ఉన్నటువంటి అపోహలను తొలగిస్తూ, కొత్త రెవెన్యూ చట్టం..! ఇప్పుడు తెలంగాణ అంతటా దీని గురించే…

*ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి*

*ఆ మహనీయుని జీవితం నేటి తరానికి ఆదర్శం*జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు గ్రంధాలయ ఛైర్మెన్ గుర్రం మార్కండేయ* నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.తెలంగాణ గర్వించే గొప్పనేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు గ్రంధాలయ ఛైర్మెన్ గుర్రం…

బదిలీ పై వెళ్తున్న సబ్ స్టేషన్ అపరేటర్స్ ను సాన్మనించిన గ్రామస్తులు

ఎల్లారెడ్డి 27 సెప్టెంబర్ జనం సాక్షి  ఎల్లారెడ్డి మండలం లోని గండి మాసాని పెట్  విద్యుత్ సబ్ స్టేషన్ లో పని చేస్తున్న  అపరేటేర్స్ లింగం. రవి కుమార్ లు  ఇటీవల బదిలీ ఐనట్లు తెలుసుకున్న గ్రామస్తులు మంగ్లవారం …

మద్దేల్లి గ్రామానికి 15 లక్షల సిసి రోడ్డు మంజూరు నిర్మాణ పనులను ప్రారంభించిన తెరాస నాయకులు

_గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 27  కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముద్దెల్లి గ్రామానికి రూ.15 లక్షల సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ పిట్ల కళావతి-లక్ష్మణ్ గారితో కలిసి నిర్మాణ పనులను ప్రారంభించిన్న ఎంపీపీ రాధబలరాం నాయక్…