Monday, 9 November 2026

కామారెడ్డి

ఎస్సీ కమిటీ హాల్ భూమి పూజ

జుక్కల్ సెప్టెంబర్ 20,( జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సవరగావ్ లోమంగళవారం ఎస్సీ కమిటీ హాల్ కు ఆ గ్రామ సర్పంచ్ కిషన్ పవర్ భూమి పూజ చేశారు. ఎస్సీ కమిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే హన్మంత్…

టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు రాచయ్య స్వామి ని పరామర్శించిన ఎమ్మెల్యే

ఝరాసంగం సెప్టెంబర్ 20 జనం సాక్షి మండల టిఆర్ఎస్ అధ్యక్షులు రాచయ్య స్వామి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని హాస్పిటల్ కి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న శాసనసభ్యులు…

ఆత్మీయ నాయకుని జన్మదిన వేడుకలు…

కేసముద్రం సెప్టెంబర్ 20 జనం సాక్షి / మంగళవారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు,దన్నసరి సొసైటీ వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఆయన సమక్షంలో యువజన నాయకులు,మిత్రులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యువజన…

ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి…

 కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య…. జనగామ కలెక్టరేట్ సెప్టెంబర్ 20(జనం సాక్షి):దేవాదాల ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆదేశించారు.మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో దేవాదాయ ప్రాజెక్టు పనులపై సంబంధిత అధికారులతో…

చిల్లరా రాజకీయాలు మానుకో పుట్ట మధు

జిల్లా కాంగ్రేస్ ఉపాధ్యక్షుడు,దుర్గయ్య. మహాదేవపూర్. సెప్టెంబర్20 (జనంసాక్షి) కసాయిమనిషికి నిర్వచనం పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు నే అని జిల్లా కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షుడు మంచినీళ్ల దుర్గయ్య అన్నారు. మంగళవారం నాడు మహాదేవపూర్ లో పాత్రికేయుల సమావేశంలోఆయన…

కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్ల అధ్యక్షుడిగా కంచర్ల లింగం గుప్త

ఎల్లారెడ్డి  19 సెప్టెంబర్  జనం సాక్షి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన కంచర్ల లింగం గుప్త ప్రముఖ వ్యాపార వేత్త కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులుగా సోమవారం ఎన్నికయ్యారు ఈ సందర్భంగా  జిల్లా రైస్…

కవి సంతోష్ కుమార్ కు ఘన సన్మానం!

ఎల్లారెడ్డి 19 సెప్టెంబర్ (జనంసాక్షి) జాతీయ సమైక్యతా వత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడు గా పనిచేస్తున్న సింగీతం సంతోష్ కుమార్ కవి వ్యాసకర్తను కలెక్టర్ జితేష్ వి…

పండుగ పూట పస్తులు లేనా….?

ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలు చెల్లించాలి ** వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాయకంటి శ్రీనివాస్ మానకొండూరు, ఆర్.సి, సెప్టెంబరు 20( జనం సాక్షి)   మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం…

*రేపాల పిహెచ్సి అభివృద్ధికి నిధులు మంజూరు పట్ల హర్షం వ్యక్తం*

మునగాల, సెప్టెంబర్ 20(జనంసాక్షి): రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెరాస మునగాల మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్ అన్నారు. మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి (మరమ్మత్తులు, నవీకరణ)…

బాస‌ర స‌ర‌స్వ‌తి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్ బ్యూరో, సెప్టెంబ‌ర్ 20:జనంసాక్షి,, సెప్టెంబ‌ర్ 26 వ తేదీ నుండి అక్టోబర్ 5  తేదీ వరకు బాస‌ర జ్ఞాన స‌ర‌స్వ‌తీ  దేవీ శరన్నవరాత్రుల‌ (దసరా) మహోత్సవాల పోస్టర్ ను మంగళవారం నాడు క్యాంప్ కార్యాల‌యంలో దేవాదాయ శాఖ…