చేప పిల్లల పెంపకం వాటి యాజమాన్య పద్ధతులు పై అవగాహన.
నేరేడుచర్ల(జనంసాక్షి )న్యూస్.అంతర్జాతీయ ఎరువుల అభివృద్ధి సంస్థ ఇక్రిశాట్ హైదరాబాద్ వారి అధ్వర్యంలో రంగా రెడ్డి,మెదక్,మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మత్స్య రైతుల బృందంనకు చేపల పెంపకం పై అవగాహన కలిపించడానికి గాను మండలంలోని,సోమవారం గ్రామంలో కొమర సురేష్ కి చెందిన…










