గిరిజనులకు10% రిజర్వేషన్లు,దళితబందు తరహాలో గిరిజనబంధు ప్రకటించిన కేసీఆర్ కు కృతజ్ఞతలు.
నెరడిగొండ సెప్టెంబర్18(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో గిరిజన ఆదివాసీల కోసం 50కోట్లతో కొమరం భీం,బంజారా భవనాల ను నిర్మాణం పూర్తి చేసి శనివారం రోజున హైదరాబాద్ లో భవనం ప్రారంభోత్సవ వజ్రోత్సవ…









