ఖమ్మం

ప్రమాదకర ఇల్లును జెసిబితో కూల్చివేత..

చేర్యాల (జనంసాక్షి) జులై 14 : చేర్యాల మున్సిపాలిటీ 2వ వార్డులో భారీగా కురిసిన వర్షాలకు ఇల్లు  కూలిపోయే స్థితిలో ఉందని ముందస్తు జాగ్రత్తగా స్థానిక వార్డు …

దానధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనం మంచినీళ్ల ప్యాకెట్లు పంపిణీ

పినపాక నియోజకవర్గం జూలై 14 (జనం సాక్షి): గోదావరి వరదలో చిక్కుకున్న అన్నారం, రాయిగూడెం, రామ్ నగర్ గ్రామస్తులకు సింగరేణి యాజమాన్యం సహకారంతో దానధర్మా ట్రస్టు ఆధ్వర్యంలో …

లోతట్టు ప్రాంత గ్రామాలను సందర్శించిన టిఆర్ఎస్ నాయకులు

పినపాక నియోజకవర్గం జులై 14 (జనం సాక్షి): వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మండలం లోని ఐదు గ్రామాలు …

ఫా మాయిల్ రై తుల కు గుది బండ గా మారిన జి ఎస్ టి

జనం సాక్షి ఖమ్మం రూరల్ జూలై(( 13), ఫామాయి ల్ వినియోగం పెరగడం వలన మ న దగ్గర ఉత్పత్తి పెంచాలని  తోట లను పెంచుట కు …

*ముంపు ప్రాంతాలను పర్యటించిన ఎమ్మెల్యే పోదెం వీరయ్య

*యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం,* జులై14 జనంసాక్షి: గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాజేడు మండలం పూర్తిగా జలదిగ్బంధంలో మునిగి అంధకారంలో ముంపు …

: గ్రామాల్లో ఆట పాటలతో కళాజాత అవగాహన

జనంసాక్షి (జూలై  14) : జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో  గురువారం  మండలంలోని పోకలగూడెం, మంగయ్య బంజర్ గ్రామాల్లో  కళాజాత నిర్వహిస్తూ పలు కార్యక్రమాలపై  ప్రజలకు …

నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురిని పరామర్శించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

(జనం సాక్షి) జూలై 14 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని మైలారం గ్రామానికి చెందిన ఎల్లపాగ  బొక్కలయ్య గత కొంతకాలంగా …

వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, కలెక్టర్ అనుదీప్ దృష్టి * పొలిమేర రోడ్డుకు”హరితహారం”

, జులై 14, జనంసాక్షి: ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన జూలూరుపాడు పొలిమేర రోడ్డు.. జూలూరుపాడు, వెంగన్నపాలెం గ్రామ పంచాయతీల విభజన రేఖ.. చరిత్ర కలిగిన పొలిమేర …

జోరువానలో గొత్తికోయలకు వైద్యసేవలు

చండ్రుగొండ ..వర్షాకాలంలో వచ్చే సీజనల్  విష జ్వరాల నియంత్రణలో భాగంగా  బుధవారం స్థానిక  వైద్యాధికారి  వెంకట ప్రకాశ్ సిబ్బందితో కలిసి  బెండాలపాడు అటవీ సమీపంలోని  గొత్తికోయల  గుడిసెల …

ముంపు ప్రాంతాల్లో జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత విస్తృత పర్యటన

) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోతె పట్టినగర్, ఇరవెండి, బూర్గంపహాడ్ ముంపు గ్రామాల్లో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత విస్తృతంగా, అధికారులతో కలిసి పర్యటించారు. …