వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి
నల్గొండ: గుండాల మండలం వంగాలలో వ్యవసాయబావిలోపడి సోమిరెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నల్గొండ: గుండాల మండలం వంగాలలో వ్యవసాయబావిలోపడి సోమిరెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నల్లగొండ: చౌటుప్పల్ మండలంలోని డిస్కవరీ ఫార్మా కంపెనీలో సెక్యూరిటీ సూపర్వైజర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మద్యంలో కలుపుకునేందుకు నీరు ఇవ్వలేదని.. సురేందర్ అనే సూపర్వైజర్ను.. బీహార్కు చెందిన మరో సూపర్వైజర్ తలపై బండరాయితో మోదాడు. దీంతో తీవ్రగాయాలైన…
నల్లగొండ,మే7(జనంసాక్షి): కృష్ణానది చెంతనే ఉన్నా వేసవికాలం వచ్చిందంటే ఇక్కడి ప్రజలు దాహం తీర్చుకునేందుకు చేద బావులు, చేతిపంపులు, వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టి ఐదేళ్లు గడుస్తున్నా నేటి వరకు మండలానికి నీరందే పరిస్థితి లేదు.…
నల్గొండ : జిల్లాలో ఘోరం జరిగింది. ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇష్టం లేని పెళ్లి చేశారని ప్రియుడితో కలిసి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన నవనీత,…
అభివృద్ది లక్ష్యంగా పనలుకు శ్రీకారం: మంత్రి జగదీశ్వర్ రెడ్డి నల్లగొండ,ఏప్రిల్6(జనంసాక్షి): దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ, అభివృద్ది పథకాలతో సిఎం కెసిఆర్ ముందుకు దూసుకుని పోతున్నారని మంత్రి గుంటకండ్ల జగగీష్రెడ్డి అన్నారు. గతంలో ఎక్కడా ఎప్పుడూ అమలు చేయని…
మఠంపల్లి(నల్లగొండ) : నల్లగొండలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడే మామను రోకలి బండతో మోది చంపాడు. ఈ సంఘటన జిల్లాలోని మఠంపల్లి మండలం ఉమ్లాతండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన భూక్య రాములు(60) కూతురికి జామ్లతండాకు చెందిన భానోతు…
నల్గొండ : మరికొద్ది రోజుల్లో ఆ ఇంట్లో భాజా భజంత్రీలు మోగాలి. కానీ… విధి వక్రీకరించి ఆ ఇంట్లో చావు డప్పులు మోగాల్సి వచ్చింది. ‘మృత్యువు ఏ రూపంలో వస్తుందో తెలియదు’ అనడానికి ప్రస్తుతం జరిగిన ఈ ఘటనే…
నల్గొండ : హుజూర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థి కాలిన గాయాలతో ప్రత్యక్షమయ్యాడు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..చైతన్య పాఠశాలలో నాగార్జున రెడ్డి 8వ…
నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలంలోని చెర్వుగట్టు రామలింగేశ్వరస్వామి ఆలయంలో అగ్నిగుండాల కార్యక్రమంలో ప్రమాదం జరిగింది. నిప్పురవ్వలపై నడిచే సమయంలో ఓ మహిళ అదుపుతప్పి పడిపోయింది. వెంటనే పక్కనే ఉన్న జనం ఆమెను నిప్పుల్లోంచి బయటకు రాగారు. స్వల్ప…
న ల్లగొండ గణతంత్ర వేడుకలతో యావత్భారతావని ఉంటే తెలంగాణలో మాత్రం ఓ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. షేమ్ ఇండియా అంటూ సిగ్గుతో తలదించుకునేలా చేసింది. నల్లగొండ జిల్లా గుండాలలో… ఇంట్లో మరుగుదొడ్డి కట్టలేదని ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.…