*మండల అభివృద్ధికి అంకితభావంతో పని చేయాలి.
చిట్యాల25( జనం సాక్షి) ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి…










