*పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం కొరకు స్థల పరిశీలన*
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోదాడ లో నూతన భవన నిర్మాణం కొరకు స్థలాన్ని పరిశీలిస్తున్న జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం కోదాడ పట్టణంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.…









