Monday, 16 November 2026

నల్లగొండ

*ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేయాలి:ఎస్ఐలు, నవీన్ కుమార్,సైదులు గౌడ్.

స్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్ లో అర్హత సాధించిన మహిళా అభ్యర్థులకు టీ షర్ట్లు పంపిణీ నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.ఎస్ ఐ,కానిస్టేబుల్ ఈవెంట్స్ లో అర్హత సాధించిన మహిళా అధ్యర్థులకు కె ఎల్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15 మందికి టీషీర్ట్లు…

పీఎం కిసాన్, ఈ కేవైసీ లను వెంటనే నమోదు చేసుకోవాలి ఏడిఏ నాగమణి

మిర్యాలగూడ డివిజన్ పరిధిలో రైతులందరూ పీఎం కిసాన్,  ఈ కేవైసీలను వెంటనే నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు  పోరెడ్డి నాగమణి కోరారు.  శనివారం స్థానిక రైతు వేదిక నందు నిర్వహించిన డివిజన్ సాయి వ్యవసాయ విస్తరణ…

శ్రీకాంతాచారి ఆశయ సాధనకై పోరాడాలి

 తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి ఆశయసాధనకై పోరాడాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర కమిటీ సభ్యులు గట్ల రమాశంకర్ పిలుపునిచ్చారు.శనివారం శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి…

పచ్చల సోమేశ్వర ఆలయాంలో మహా అభిషేక పూజలో ఫాల్గున్నా పిల్లి రామరాజు యాదవ్

పానగల్ పచ్చల సోమేశ్వర ఆలయంలో నిర్వహించిన జ్యోతిర్లింగాల మహా అభిషేక పూజలో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన తెరాస పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షులు, అర్ కె ఎస్  ఫౌండేషన్ చైర్మన్, 8వ వార్డ్ కౌన్సిలర్, పిల్లి…

చేపలతో విలువదారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ పొందుతున్న యువత

 ఇతర జంతువుల మాంసాహారంతో  పోల్చి చూస్తే చేపలు ఎక్కువ మాంస కృత్తులు మంచి పౌష్టికాహారం కలిగి ఉంటుందని చేపల వినియోగం పెరగాలంటే వీటిని విలువగల ఉత్పత్తులుగా  మార్పు చేసి విక్రహించడం  ద్వారా  స్వయం ఉపాధి అవకాశాలు పొందడంతో పాటు…

కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి

మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి విద్యార్థి అమరుడు తన అమరత్వంతో పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానం చేసుకుని యావత్ తెలంగాణ విద్యార్థులందరినీ రాష్ట్ర సాధన పోరాటంకై పునాది  వేసిన విద్యార్థి  కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా గరిడేపల్లి మండల…

పల్లె దవఖానాల ఏర్పాటు అభినందనీయం

కలకోవ సర్పంచ్ కొంపెల్లి సుజాత వీరబాబు మునగాల, డిసెంబర్ 03(జనంసాక్షి): కలకోవ గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్రం మంజూరుకు సహకరించిన కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కు కలకోవ గ్రామ సర్పంచ్ కొంపెల్లి సుజాత వీరబాబు శనివారం తలకోవా…

ఎమ్మేల్యేకు కృతజ్ఞతలు తెలిపిన శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అందరికీ వైద్యం అనే నినాదంతో ప్రతి గ్రామానికి పల్లె దావఖాన ఉండాలని సంకల్పించి మునగాల మండలంలోని ఐదు గ్రామాలకు పల్లె దవఖానాల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయించిన కోదాడ…

సేంద్రియ ఎరువుల వాడకం వల్ల కలిగే లాభాలపై రైతులకు అవగాహన

రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి తక్కువ ఖర్చుతో సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని కేవీకే ఆధ్వర్యంలో గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం పొందుతున్న ఒడిశా సెంచూరియన్  కళాశాల బియస్సి  వ్యవసాయ డిగ్రీ విద్యార్థినులు హర్శిని  దివ్య లు శనివారం…

విద్యాశాఖ అధికారుల జాప్యం ఎందుకు?…కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు బొద్దుల నగేష్ కుమార్

ప్రైవేట్ పాఠశాల లో గల లోపాలు మరియు సమస్యలపై పలుమార్లు విద్యార్థుల తల్లిదండ్రులు వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఎం ఈఓ విచారణ చేసి లోపాలు ఉన్నాయని గుర్తించినప్పటికీ చర్యలు చేపట్టడంలో జాప్యం ఎందుకని యాదాద్రి జిల్లా కన్జ్యూమర్ రైట్స్…