నర్సరీ చెరువుల యాజమాన్యం గురించి వివరిస్తున్న కెవికె ఇంచార్జీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బి. లవకుమార్
గరిడేపల్లి, ఆగస్టు 2 (జనం సాక్షి): చేప పిల్లల ఉత్పత్తి క్షేత్రాన్ని నిర్వహించే రైతులు నర్సరీ చెరువుల నిర్వహణ యాజమాన్యం పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కెవికె ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ హెడ్ ఇంచార్జీ లవకుమార్ అన్నారు. మంగళ వారం …










