రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
నల్గొండ,మే19( జనం సాక్షి ): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన నల్గొండ జిల్లా పెద్దవూర మండలం తుమ్మచెట్టు తండా వద్ద శనివారం ఉదయం జరిగింది. లారీ-బైక్ ఒకదానొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం…




