మార్కెట్ కార్యాలయంపై రైతుల దాడి
నల్గొండ : వేరుశెనగకు మద్దతు ధర ఇవ్వటం లేదని ఆగ్రహంతో రైతులు సూర్యాపేట మార్కెట్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నించర్ ధ్వంసం చేశారు.
నల్గొండ : వేరుశెనగకు మద్దతు ధర ఇవ్వటం లేదని ఆగ్రహంతో రైతులు సూర్యాపేట మార్కెట్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నించర్ ధ్వంసం చేశారు.
నల్గొండ : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో మంత్రి జానారెడ్డి ఇంటిని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. మంత్రి రాజీనామా చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ వ్యక్తం చేశారు.
నల్గొండ, జనవరి 29 (): రాజీవ్ యువకిరణాల పథకం కింద నిరుద్యోగ యువకులకు చింతపల్లిలో సెక్యూరిటీ గార్డ్స్లో ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు ఎపీఎం అశోక్ తెలిపారు. 10వ తరగతి పాసై, ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అదే…
నల్గొండ, జనవరి 29 (): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫైనాన్సియల్ ఇంక్లూజర్ పథకం ద్వారా విస్తృతం చేస్తున్న ఆంధ్రాబ్యాంకు సేవలను ఖాతాదారులు వినియోగించుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కోరారు. పట్టణంలోని ఎంపిడివో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,…
నల్గొండ, జనవరి 29 (): వచ్చే నెల 20, 21 తేదీల్లో సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి కోరారు. స్థానిక వర్తక సంఘంలో నిర్వహించిన రెండవ రోజు సిఐటియు డివిజన్ తరగతులకు…
నల్గోండ : బస్సు బోల్తాపడి పదిహేను మందికి గాయలైన ఘటన చివ్వెంల మండలం దురాజ్పల్లి గ్రామం వద్ద చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు ప్రమాదవశాత్తూ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో పదిహేను మంది తీవ్రంగా గాయపడ్డారు.…
నల్గొండ : చౌటుప్పల్లో ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దీంతో సీపీఎం, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ, తోపులాటలు జరిగాయి. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి.
సూర్యపేట : నల్గొండ జిల్లా సూర్యాపేట మండలం రాయినిగూడెం వద్ద ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ట్రాన్స్ఫార్మర్లు తరలిస్తున్న ఏపీ ట్రాన్స్కోకు చెందిన వాహనం రోడ్డు పక్కన నిలిపివున్న లారీని ఢీ కొనడంతో…
నల్గొండ : కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్పై టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. పాదయాత్రను అడ్డుకునే దమ్ము లగడపాటికి లేదని, తమతో పెట్టుకుంటే అంతేనని ఆయన హెచ్చరించారు. లగడపాటికి మతి భమ్రించిందని ఆయన ఎద్దెవా చేశారు.
నల్గొండ: మిర్యాలగూడ మండలం ఈదులగూడలో ఈ ఉదయం ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్న ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.