Sunday, 15 November 2026

నల్లగొండ

మహిళలకు ఆస్తిహక్కు కల్పించింది ఎన్టీఆర్‌రే:

-‘వస్తున్న..మీకోసం’ పాదయాత్రలో భాగంగా చంద్రబాబు నల్గొండ :  మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దేనని చంద్రబాబు అన్నారు. శుక్రవారం ‘వస్తున్నా..మీకోసం’ పాదయాత్రలో భాగంగ నల్గొండ జిల్లా కోదాడ కిట్స్‌ కళాశాల విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా…

మంత్రి చేతుల మీదుగా పరిశ్రమ ప్రారంభం

చౌటుప్పల్‌ : నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌పేటలో ఏర్పాటు చేసిన ఫార్చూన్‌ టైర్‌ రీట్రెడింగ్‌ పరిశ్రమను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశంలోనే మొట్ట  మొదటగా ఈ పరిశ్రమను…

హైదరాబాద్‌ ఉన్న తెలంగాణే కావాలి దేవీప్రసాద్‌

నల్లగొండ, జనవరి 8 (జనంసాక్షి): తెలంగాణకు ఆర్థిక మండళ్ళు, ప్యాకేజీలు అవసరం లేదని హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తమకు కావాలని టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవి ప్రసాద్‌ అన్నారు. మంగళవారం రాత్రి నట్లగొండలో జరిగిన టీఎస్‌జీవోస్‌ 2013 డైరీ…

బాలికా సంరక్షణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి అదనపు జెసి నీలకంఠం

నల్గొండ, జనవరి 4 (): అధికారులు సమన్వయంతో పనిచేసి బాలికా సంరక్షణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని అదనపు జెసి నీలకంఠం కోరారు. శుక్రవారం నాడు తనఛాంబర్‌లో వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖతోపాటు ఇతర అనుబంధ శాఖలతో…

7న గడప గడపకు ఎమ్మెల్యే

నల్గొండ, జనవరి 4 (): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించేందుకు ఈ నెల 7న చందంపేట మండలంలో గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమం కొనసాగుతుందని ఎంపీడీవో రాములనాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని పోలేపల్లి, తిమ్మాపురం,…

యూటీఎఫ్‌ అభ్యర్థిని గెలిపించాలి

నల్గొండ, జనవరి 4 (): ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న యూటీఎఫ్‌ అభ్యర్థి నాగటి నారాయణను వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిపించాలని ఆ సంఘం జిల్లా ప్రధాన…

6న తెలంగాణ సాహిత్య పాఠశాలల సదస్సు

నల్గొండ, జనవరి 4 (): తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 6న జిల్లా కేంద్రంలోని టౌన్‌హాల్‌లో తెలంగాణ సాహిత్య పాఠశాలల సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, తెలుగు ఉపన్యాసకులు డాక్టర్‌ కృష్ణ ఒక…

నల్గొండలో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఆందోళన

నల్గొండ : ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ నియామక పరుగు పరీక్షకు అనుమతించకపోవడానికి నిరసిస్తూ అభ్యర్థులు కలెక్టర్‌ నివాసం ముందు ఆందోళనకు దిగారు. రెండు నెలలలపాటు సాధన చేసినా తమను అనుమంతించకపోవడంపై నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేసి…

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : కోమటిరెడ్డి

నల్గొండ : తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని  మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పార్టీ మారాల్సి వస్తే వైకాపాలోకి వెళ్లే ప్రసక్తేలేదని, తెలంగాణ కోసం పోరాడే తెరాస లాంటి పార్టీలోకి వెళ్తానని ఆయన పేర్కొన్నారు.

నల్గొండ కాంగ్రెస్‌ కార్యాలయంపై విద్యార్థి ఐకాస దాడి

నల్గొండ : నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై విద్యార్ధి ఐకాస నాయకులు దాడిచేసి, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. అఖిల పక్షంలో తెలంగాణకు అనుకేల నిర్ణయం  చెప్పాలని వారు డిమాండ్‌ వ్యక్తం చేశారు.