నల్లగొండ కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్…. అమలు కానీ ఆదేశాలు
మర్రిగూడ, (జనంసాక్షి): కలెక్టర్ ఆదేశాలు బికాతర్.కలెక్టర్ ఆదేశాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన మండల అధికారులు, అర్ధరాత్రి వరకు కొంతమంది అధికారులు అక్కడే ఉండి మరి ఊరి చివరన పెట్టే విధంగా ప్రోత్సహించారని, ఉన్నత వర్గాలకు ఇప్పటికి కూడా…










