పంచలింగాల ప్రాథమికొన్నత పాఠశాలకు విజెఆర్ ఫౌండేషన్ సహాయం
విద్యతోనే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందని విజిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వర్కటం జగన్నాథ్ రెడ్డి అన్నారు. మక్తల్ మండలంలోని పంచలింగాల గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలకు 60 వేల రూపాయలు విలువచేసే స్మార్ట్…
