ఘనంగా అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు
అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 15) అలంపూర్ పట్టణములో శ్రీ వివేకానంద యూత్ ఆధ్వర్యంలో శనివారం భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, భారతరత్న డాక్టర్ .ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు ఈ…










