విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి సీనియర్ సివిల్ జేడ్జ్ జి శ్రీనివాస్
మక్తల్ అక్టోబర్ 15 (జనంసాక్షి) విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి సీనియర్ సివిల్ జేడ్జ్ జి శ్రీనివాస్ అన్నారు. శనివారం మద్యాహ్నం సినియర్ సివిల్ జేడ్జ్ జి శ్రీనివాస్ జిల్లా లోని మంగనూర్, మక్తల్, ఉట్కూర్,కృష్ణ మండలలో గల…










