Sunday, 8 November 2026

మహబూబ్ నగర్

ఉద్యోగ,ఉపాధ్యాయులకు డిఏ ను తక్షణమే విడుదల చేయాలి.

టిపిటియూ జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్2(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యగ,ఉపాధ్యాయులకు రావలసిన మూడు డిఏ లను విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి ఆదివారం…

ఘనంగా టిఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 2 (జనంసాక్షి) ఆత్మకూరు మండలం టిఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నేడు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి యాదగిరిగుట్ట లోని…

*గాంధీ కలలు కన్నా స్వరాజ్యం కేసీఆర్ తోనే సాధ్యం

 *వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి*అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 2)* మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలంటే అది కేసీఆర్ తోనే సాధ్యం అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజాన్ రెడ్డి అన్నారు. అలంపూర్ మున్సిపాల్టీ నందు  ఆదివారం…

యువత మహాత్ముని ఆదర్శంగా తీసుకోవాలి

మక్తల్ అక్టోబర్ 02: (జనంసాక్షి) జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం దగ్గర జయంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మక్తల్ నియోజకవర్గ…

శాంతినగర్ లో గాంధీ జయంతి సందర్భంగా వి ఆర్ ఏ ల మౌన దీక్ష

గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 2 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్ పట్టణంలో ఆదివారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విఆర్ఏలు మౌన దీక్ష చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వి ఆర్ ఏ…

జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా గాంధీ,లాల్ బహదూర్ శాస్త్రి జయంతిలను ఘనంగా నిర్వహించారు

గద్వాల నడిగడ్డ,అక్టోబర్ 2 (జనం సాక్షి); జోగుళాoబ గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఆదివారము జాతిపిత మహాత్మా గాంధీ 153 వ జయంతిని, స్వతంత్ర సమర యోధుడు భారత దేశ రెండవ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి…

*ఘనంగా మహాత్మా గాంధీ,లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు*

పెబ్బేరు అక్టోబర్ 02 (జనంసాక్షి): పెబ్బేరు మండల కేంద్రంలో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ల జయంతి వేడుకలను  మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రపంచానికి అహింసా సత్యం ధర్మ మార్గాలను చూపిన మహానీయులు దేశ…

*ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి*

 *అమ్మవారి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి *వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి* అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 2 ) జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రలోని ప్రజలందరూ జోగులాంబ అమ్మ వారి ఆశీస్సులతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో,తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర…

నూతన మండలానికి సకల హంగులు

గట్టుప్పల్  మండలం లో ప్రభుత్వ కార్యాలయాలు, తహశీల్దార్ కార్యాలయం,పోలీస్ స్టేషన్ లను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి నల్గొండ బ్యూరో, జనం సాక్షి .               …

రేవంత్ రెడ్డి అబద్దాలకోరు

-చరిత్రను వక్రీకరించే కుట్ర -కల్వకుర్తి ప్రజలు జైపాల్ రెడ్డిని నాలుగు సార్లు ఎమ్మెల్యే చేశారు -కల్వకుర్తికి జైపాల్ రెడ్డి చేసింది ఏమీ లేదు -కే ఎల్ ఐ విషయంలో ఇసుమంతైనా ప్రయత్నం లేదు -తెలంగాణ ఉద్యమంలో మామ, అల్లుడి…