శ్రీ వైష్ణవిని అభినందించిన జిల్లా కలెక్టర్
గద్వాల నడిగడ్డ సెప్టెంబర్ 24 (జనంసాక్షి)విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివితే జాతీయ స్థాయిలో రాణించవచ్చని శ్రీ వైష్ణవి రుజువు చేసిందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.ఇటీవల నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలో గద్వాలకు చెందిన గౌని…










