ఎన్ఎస్ఎస్ విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలి
ప్రియదర్శిని విద్యాసంస్థల చైర్మన్ పశ్యా శ్రీనివాస్ రెడ్డి హుజూర్ నగర్, సెప్టెంబర్ 24 (జనంసాక్షి): ఎన్ఎస్ఎస్ విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలని ప్రియదర్శిని విద్యాసంస్థల చైర్మన్ పశ్యా శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం హుజూర్ నగర్ పట్టణ పరిధిలోని…










