ఘనంగా నిర్వహించింన తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం
నాగర్ కర్నూల్ రూరల్ 2022 సెప్టెంబర్ 16(జనంసాక్షి) రాజరిక పాలన నుండి ప్యాజాస్వామ్యంలో అడుగిడిన తెలంగాణా ప్రజలకు సెప్టెంబర్ 17సువర్ణాక్షరాలతో లిఖించిన రోజని నాగర్ కర్నూల్ శాసన సభ్యులు మర్రి.జనార్దన్ రెడ్డి అభివర్ణించారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చి…









