Monday, 9 November 2026

మహబూబ్ నగర్

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత.

మల్లాపూర్, (జనం సాక్షి )ఆగస్టు:26 మండలంలోని వేంపల్లి శివారులో గల పేదవాగునుండి ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారమేరకు నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై జి నవీన్ కుమార్ తెలిపారు. రెండు ట్రాక్టర్లుమెట్పల్లికి రెండు ట్రాక్టర్లు కొత్తపేటకు వారి అని…

ఉత్తముడికి ఉత్తమ సన్మానం

– యూత్ నేత కాడెం ప్రశాంత్ డోర్నకల్ ఆగస్టు 26 జనం సాక్షి ఎంపీపీగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మండల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఎంపీపీ బాలు నాయక్ ను ప్రభుత్వం గుర్తించి స్వతంత్ర…

కేసీఅర్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడం లో ప్రతిపక్షాలు విఫలం

.వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల శ్రీరంగాపురం, ఆగస్టు26(జనంసాక్షి) : కేసీఅర్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడం లో ప్రతిపక్షాలు విఫలమయ్యాయని, కాంగ్రెస్, బీజేపీ లు కూడా ప్రజలను మోసం చేసే పార్టీలే అని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థానం…

*సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో తిరుగులేని నాయకుడిగా నిలిచాడు*

 ఇటిక్యాల జులై 8 (జనంసాక్షి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలు గుండెల్లో తిరుగులేని నాయకుడిగా నిలిచాడని కాంగ్రెస్ పార్టీ  అలంపూర్ యువజన నాయకుడు, ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి అన్నారు. శుక్రవారం మండల…

యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రటరీల నియామకం..

ఊరుకొండ, ఆగస్టు 26 (జనం సాక్షి): ఊరుకొండ మండల పరిధిలోని రాంరెడ్డి పల్లి, ముచ్చర్లపల్లి ముచ్చర్లపల్లి గ్రామాలకు చెందిన శ్రీనివాస్ యాదవ్, దార బంగారయ్య లకు యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రటరీలుగా నియామక పత్రాలు అందజేసినట్లు వారు శుక్రవారం…

మైనార్టీలకు సివిల్ సర్వీస్ కు ఉచిత కోచింగ్

గద్వాల నడిగడ్డ,ఆగస్టు 26 (జనం సాక్షి); హైదరాబాద్ లో నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ నిర్వహించే పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారి యం.ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు.2022-23 విద్యా సంవత్సరంలో మైనారిటీ…

తాత్కాలిక బోధన సిబ్బంది నియామకానికి దరఖాస్తు

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 26 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లాలోని కస్తుర్బా గాంధీ బాలిక పాఠశాలల్లో తాత్కాలిక బోధనా సిబ్బంది నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సిరాజుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆలంపూర్ లో తెలుగు,…

వినాయక చవితి సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పీస్ కమిటీ

గద్వాల ఆర్ సి. (జనం సాక్షి) ఆగస్ట్ 26, జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని స్టార్ ఈవెంట్ ఫంక్షన్ హాల్ లో వినాయక చవితి సందర్భంగా ఎస్పి రంజన్ రతన్ కుమార్ ఆధ్వర్యంలో పిజ్ కమిటీ నిర్వహించారు. ముఖ్య…

రాంపూర్ లో ఓ వ్యక్తి దారుణ హత్య

జైనథ్ జనం సాక్షి ఆగస్టు 26                       జైనథ్ మండలంలో రాంపూర్ లో. తేదీ 21.08.2022 రోజున సాయంత్రం అందాజ 17:15 గంటల, ప్రాంతంలో రాంపుర్-(టి) గ్రామంలో ఒక వ్యక్తి అయిన ఉట్లా రమేశ్ తండ్రి ఆనంద్ రావు, వయసు:…

ఫోటో రైటప్ : ధర్నా చేస్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులు

జూనియర్ కళాశాలలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలి స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 26 , ( జనం సాక్షి) : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూత్ కాంగ్రెస్ జిల్లాఅధ్యక్షుడు బనుక శివరాజ్ యాదవ్…