ఈటెల రాజేందర్ కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ మండల అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి
ఆత్మకూర్(ఎం) ఆగస్టు 26 (జనంసాక్షి) హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారి తండ్రి ఈటెల మల్లయ్య ఇటీవల మరణించారు వారి కుటుంబాన్ని కమలాపురం లో వారి నివాసంలో పరామర్శించిన బీజేపీ ఆత్మకూరు మండల అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి బిజెపి…










